లోఫర్ ను ప్రశంసించిన చిరంజీవి
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా , పురిజగాన్నాద్ తెరకెక్కించిన లోఫర్ చిత్రం మరి కొన్ని గంటల్లోనే విడుదలకు రెడీ అవుతోంది. పూరి స్టైల్ లో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని చూడటానికి మెగా ఫ్యాన్స్ ఉరకలు పెడుతున్నారు.అయితే నిన్న సాయంత్రం మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా లోఫర్ చిత్రాన్ని చూశారు. చుసిన తర్వాత 'ఇట్స్ ఎ విన్నర్ ' అని వరుణ్ తేజ్ లోఫర్ చిత్రాన్ని ప్రశంసించాడు. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని చిరంజీవి ప్రశంసించాడు.
No comments:
Post a Comment