మురుగదాస్‌తో మహేష్
శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం
ఇలా వరుస సినిమాలతో హీరో కం ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న మహేష్ ను ఏస్ డైరక్టర్ మురుగదాస్ ఇంప్రస్‌చేశాడట. ఆయన చెప్పిన కథ నచ్చడంతో త్వరలోనే తన నిర్ణయం చెబుతానని అన్నాడట. గతంలో మహేష్ తో సినిమా చేయాలని ఎన్నో సార్లు విఫలమైన మురుగుదాస్ ఈ సారి మాత్రం సక్సెస్ అయ్యాడు.
ప్రస్తుతం ఆయన హిందీ సోనాక్షి సిన్హాతో అకీరా అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా చేస్తుండగానే, ఇటీవల కాస్త గ్యాప్ దొరికి హైద్రాబాద్ వచ్చిన ఆయన మహేష్ ను కలిసి నేరేషన్ ఇచ్చాడట. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్ ఓ బీఏ రాజు ద్రువీకరించాడు.
No comments:
Post a Comment