Monday, 21 December 2015

జబర్దస్త్ శేషు కు యాక్సిడెంట్


జబర్దస్త్ శేషు కు యాక్సిడెంట్

జబర్దస్త్ ప్రోగ్రాం తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన శేకింగ్ శేషు యాక్సిడెంట్ కు గురయ్యాడు . రాజస్తాన్ లో జరిగిన షూటింగ్ లో శేషు గాయపడ్డాడు . చేజింగ్ సీన్స్ తీస్తుండగా శేషు కు గాయాలు అయినట్లు సమాచారం , దాంతో అక్కడ ప్రథమ చికిత్స చేయించి నగరానికి తరలించారు . ఎడమ చేయికి గాయాలు అయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శేకింగ్ శేషు . పెద్ద ప్రమాదం ఏమి లేదని కానీ పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు . 

No comments:

Post a Comment