Thursday, 24 December 2015

బాలయ్య ని అవమానించిన నయనతార

బాలయ్య ని అవమానించిన నయనతార

బాలకృష్ణ తో డిక్టేటర్ చిత్రంలో ఐటెం సాంగ్ చేయమని నయనతార ని అడిగితే మొహమాటం లేకుండా నో చెప్పేసి బాలయ్య ని అవమానించింది . అదే తమిళంలో మాత్రం ఐటెం సాంగ్స్ చేస్తున్న ఈ భామ ఆల్రెడీ బాలయ్య తో ''సింహా'', '' శ్రీరామ రాజ్యం '' చిత్రాల్లో నటించింది నయనతార . పైగా ఆ రెండు చిత్రాలల్లో నటించిన నయనతార కు చాలామంచి పేరు కూడా వచ్చింది కానీ అప్పుడే బాలయ్య తో కొంత ఇబ్బంది పడింది అని గుసగుసలు వినిపించాయి . అయినప్పటికీ తాజాగా బాలయ్య తో నయనతార స్టెప్పులు వేస్తే బాగుంటుందని భావించిన దర్శకులు శ్రీవాస్ నయనతార ని అప్రోచ్ అయితే నో చెప్పేసిందట దాంతో ముమైత్ ఖాన్ ని తీసుకున్నారు .

No comments:

Post a Comment