Monday, 21 December 2015

లోఫర్ అక్కడ డిజాస్టర్ అయ్యింది

లోఫర్ అక్కడ డిజాస్టర్ అయ్యింది


పూరి జగన్నాధ్ ,మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన 'లోఫర్ ' చిత్రం ఈ నేల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా వరుణ్ లో ఓ  కమర్షియల్ హీరో యాంగిల్ చూపించాడు పూరి. అయితే మిక్స్డ్ టాక్ తో ఇండియాలో నడుస్తున్న, ఓవర్శిస్ లో మాత్రం పెద్దగ అడట్లేదట.విడుదలైన మొదటి రెండు రోజుల్లో $17,011 మాత్రమే కలెక్ట్ చేసిందట. దీంతో డిస్ట్రి బ్యూటర్ కు అక్కడ ఈ చిత్రం నష్టలనే మిగిలిస్తోందట. అయితే ఇందుకు కారణం అదే రోజు  షారుఖ్ ఖాన్ 'దిల్ వాలే , బాజీ రావు మస్తాని బాలీవుడ్ చిత్రాలు భారీ ఎత్తున  విడుదల కావడం తో  స్క్రీన్స్ దొరక్క లోఫర్ ని చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదల చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆశించినంత కలెక్షన్స్ లోఫర్  రాబట్ట లేకపోతోంది.

No comments:

Post a Comment