హీరోని అరెస్ట్ చేయడానికి వెదుకుతున్న పోలీసులు
మహిళలను కించపరిచేలా బీప్ సాంగ్ పాడిన తమిళ హీరో శింబు ని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు . శింబు తో పాటు అనిరుద్ పై కూడా కేసు నమోదు కావడంతో దాని నుండి తప్పించుకోవడానికి హీరో శింబు ఎక్కడో తలదాచుకున్నాడు దాంతో పోలీసులు ఓ టెర్రరిస్టు ని వెదుకుతున్నట్లు గా వెదుకుతున్నారు . మరోవైపు తమిళనాడు లోని మహిళా సంఘాలు శింబు ఇంటిపై దాడికి పూనుకున్నారు . శింబు ని తక్షణం అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు .
No comments:
Post a Comment