Wednesday, 16 December 2015

వర్మకే షాక్ ఇచ్చిన రాజ్ తరుణ్

వర్మకే షాక్ ఇచ్చిన రాజ్ తరుణ్




దర్శకుడు కావాలనే కోరికతో ఓ సాదా సీదా కుర్రాడు హైదరాబాద్ వచ్చి ,హీరో గా వరుసగా మూడు హై ట్రిక్ హిట్స్ ఇచ్చి హీరోగా సెటిల్ అయిపోయాడు.హీరోగా సెటిల్ అయినప్పటికీ  దర్శకత్వం ఫై మాత్రం మమకారం తగ్గలేదు.ఇప్పటికీ  దర్శకుడిగా  50 కి పైగా షార్ట్ ఫిల్మ్స్  తిసిన అనుభవం ఇతనికి  ఉంది. అయితే ఆ మధ్య కాలంలో  వర్మ  రాజ్ కోసం ఓ కథని రెడీ చేసి  అతనికి చెప్పాడంట. ఆ కథ రాజ్ కి బాగా నచ్చడంతో , ఆ స్టొరీ ని నాకు ఇవ్వండి. నేను ఆ కథను తెరకెక్కిస్తాను అని అడిగాడట. అయితే అందుకు వర్మ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో రాజ్ తరుణే హీరోగా నటిస్తాడా? లేక వేరే ఎవరైనా నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది

No comments:

Post a Comment