Monday, 21 December 2015

ప్రభాస్ కి ఆ ట్రైలర్ బాగా నచ్చిందట

ప్రభాస్ కి ఆ ట్రైలర్ బాగా నచ్చిందట




శర్వానంద్ సురభి లు హీరో హీరోయిన్ లుగా నటించిన 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రాన్నిదర్శకుడు  మేర్ల పాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో ను హీరో ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేశాడు. ప్రవీణ్ లక్క రాజు సంగీతం అందించిన ఈ ఆడియో కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం పై ప్రభాస్ తన అఫీషియల్ పేస్ బుక్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ లో హీరో శర్వానంద్ ,ఈ చిత్ర నిర్మాతలు వంశీ ,ప్రమోద్ లకు , దర్శకుడు మేర్ల పాక గాంధీకి బెస్ట్ విషెస్ తెలిపాడు. అలాగే ఈ పోస్ట్ కి 'ఎక్స్ ప్రెస్ రాజా' ట్రైలర్ లింక్ ని కలిపి మరి 'చాలా ఎంటర్టైన్ చేసే ట్రైలర్ ఇది అని పోస్ట్ చేశాడు.  

No comments:

Post a Comment