Saturday, 19 December 2015

టాలీవుడ్ లో మరో విషాదం

టాలీవుడ్ లో మరో విషాదం



యువ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ తల్లి మరణించడం తో అనూప్ శోక సముద్రంలో మునిగిపోయాడు . ఈరోజు ఉదయం అనూప్ తల్లి మనోహరమ్మ (65) బాత్ రూమ్ లో జారి పడటంతో వెంటనే ఆమెని యశోదా ఆసుపత్రికి తరలించారు . డాక్టర్లు అనూప్ తల్లిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దాంతో ఆమె స్వర్గస్తు రాలయ్యారు . అనూప్ తల్లి మరణవార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

No comments:

Post a Comment