పవన్ ఫ్యాన్స్ పై నోరు జారిన పూరి
పవర్ స్టార్పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల మరీ ఎక్కువ అవుతోంది . మెగా వేడుకలల్లో పాల్గొంటున్న పవన్ ఫ్యాన్స్ ఆ వేడుకలను రచ్చ రచ్చ చేస్తున్నారు . ఎవరు మాట్లాడుతున్నా సరే పవర్ స్టార్ ........ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ వేదికపై మాట్లాడుతున్న వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నారు . చివరికి చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో కూడా ఈ గోల మరీ ఎక్కువయ్యింది దాంతో మెగా హీరోలంతా పవన్ నామస్మరణతో చాలా ఇబ్బంది పడుతున్నారు . ఇక ఇటీవల లోఫర్ ఆడియో వేడుకలో కూడా పవర్ స్టార్ అంటూ గోల చేస్తుండటంతో అటు ప్రభాస్ ఇటు పూరి జగన్నాద్ కూడా ఇబ్బంది పడ్డారు . మేమేదో మా సినిమా గురించి చెప్పాలను కుంటాం కానీ అదే పనిగా అరిస్తే ఇక ఏం చెబుతాం అంటూ ఓ నిట్టూర్పు విడిచిన పూరి వాళ్ళను కంట్రోల్ లో పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ అంటూ బాంబు పేల్చాడు . పవన్ చెబితేనే బాగుంటుంది అప్పుడైనా వింటారేమో అంటూ పవన్ ఫ్యాన్స్ పై నోరు పాడేసు కున్నారు పూరి . మరి ఈ విషయం పై పవన్ స్పందిస్తాడో లేక పవన్ ఫ్యాన్స్ స్పందిస్తారో చూడాలి.

No comments:
Post a Comment