అనుష్క నటించిన సైజ్ జీరో గతనెల 27 న రిలీజ్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది . దాంతో పివిపి సంస్థ కు భారీ నష్టాలనే మిగిల్చినట్లు తెలుస్తోంది . సినిమాపై బాగా నమ్మకం ఉండటం తో పెద్ద హిట్ అవుతుందని భావించి భారీ రేట్లు చెప్పడంతో ఇక ఆ సినిమాని కొనడానికి బయ్యర్లు ఎవరూ రాలేదు దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పివిపి సొంతంగా రిలీజ్ చేసారు , అది మొదటికే మోసం అయ్యింది . ఉన్నది పోయే ........ ఉంచుకున్నది కూడా పోయే అన్న చందంగా భారీ నష్టాలను మిగిల్చింది . సైజ్ జీరో వల్ల దాదాపు 15 కోట్ల పైనే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది .
Sunday, 6 December 2015
సైజ్ జీరో భారీ నష్టాలనే మిగిల్చిందట
అనుష్క నటించిన సైజ్ జీరో గతనెల 27 న రిలీజ్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది . దాంతో పివిపి సంస్థ కు భారీ నష్టాలనే మిగిల్చినట్లు తెలుస్తోంది . సినిమాపై బాగా నమ్మకం ఉండటం తో పెద్ద హిట్ అవుతుందని భావించి భారీ రేట్లు చెప్పడంతో ఇక ఆ సినిమాని కొనడానికి బయ్యర్లు ఎవరూ రాలేదు దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పివిపి సొంతంగా రిలీజ్ చేసారు , అది మొదటికే మోసం అయ్యింది . ఉన్నది పోయే ........ ఉంచుకున్నది కూడా పోయే అన్న చందంగా భారీ నష్టాలను మిగిల్చింది . సైజ్ జీరో వల్ల దాదాపు 15 కోట్ల పైనే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment