Thursday, 5 November 2015

ఓంకార్ కు షాక్ ఇచ్చిన ప్రేక్షకులు


plz.. visit the side ads.. for best deals..
దసరా కు రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన రాజుగారి గది చిత్రానికి సీక్వెల్ రానుంది . షార్ట్ టైం లో రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ ప్రేక్షకులు రాజుగారి గది చిత్రానికి బ్రహ్మరధం పట్టడంతో షాక్ తిన్నారు ఓంకార్ అండ్ టీం . సినిమా విజయం సాధిస్తుంది అని నమ్మారు కానీ అనూహ్యంగా పెద్ద విజయం సాధించడమే కాకుండా భారీ ఎత్తున లాభాలు కూడా వస్తుండటంతో యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు . దాంతో థియేటర్ లు మరింతగా పెరగడమే కాకుండా ఆ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఓంకార్ . ఇక చిత్ర బృందం కూడా రాజుగారి గది చిత్రానికి సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని పోరు పెడుతున్నారట ! ఇక ఓంకార్ కూడా సీక్వెల్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం .

No comments:

Post a Comment