Friday, 6 November 2015

విశాల్‌తో రొమాన్స్‌ కు సై అంటున్న తెలుగు అమ్మాయి


plz.. visit the side ads.. for best deals..

ఇంట గెలిచి రచ్చగెలవమంటారు..కానీ రచ్చ గెలుస్తూ...కోలీవుడ్ లో తమ హావా కొనసాగిస్తున్నారు తెలుగుఅమ్మాయిలు..వారిలో శ్రీ దివ్య ముందుంది..వరుస విజయాలతో  కోలీవుడ్ లో  లక్కీ హీరోయిన్ గా  పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు..తాజాగా  స్టార్ హీరోల ప్రక్కన నటించే లక్కీ చాన్స్ కొట్టేస్తోంది..ప్రస్తుతం హీరో కార్తీ నటిస్తున్న కాస్మోరా చిత్రంలో నటిస్తున్న ఈ భామ..లేటేస్ట్ గా విశాల్ తో రోమాన్స్ చేయడానికి సై అంది. కొంబన్ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..తెలుగు వాడైన విశాల్ కూడా కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు..ఈయనకు జోడీగా శ్రీ దివ్య నటిస్తోంది.. తెలుగు ,తమిళ భాషల్లో రూపోందుతున్న మరుదు మూవీ త్వరలో్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

No comments:

Post a Comment