Thursday, 5 November 2015

‘బాహుబలి 2’ లో రాజమౌళి హీరోయిన్ కే అవకాశం..!


plz.. visit the side ads.. for best deals..

బాహుబలి ' ది బిగినింగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి అంతకంటే గ్రాండ్ గా 'బాహుబలి ' కంక్లూజన్ కు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ మూవీ గురించి కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. బాహుబలి 2 లో రానా సరసన ఓ హీరోయిన్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది..ఫస్ట్ పార్ట్ లో మహష్మతి రాజుగా , భల్లాలదేవ పాత్రలో రానా ,ఆయన కోడుకు పాత్రలో అడవి శేష్ కనిపించారు..అయితే  సెకెండ్ పార్ట్ లో భల్లాలదేవ భార్యగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసినట్లు సమాచారం.ఈ పాత్ర కో్సం మొదట శ్రియను సంప్రదించినా..లావణ్య అయితేనే  ఆపాత్రకు సూట్ అవుతుందని ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్..చిన్న పాత్ర అయినా రాజమౌళి సినిమాలో అవకాశం వచ్చేసరికి లావణ్య తెగ ఆనందపడిపోతుందట..అందాల రాక్షసి తో  తెలుగు ఇండస్ట్ర్రీకి పరిచయం చేసిన రాజమౌళి ..బాహుబలి 2 ఆఫర్ ఇచ్చాడు..ఈ చిత్రంలో నటిస్తే..అమ్మడు దశతిరిగిపోవడం ఖాయం.. 

No comments:

Post a Comment