plz.. visit the side ads.. for best deals..
కమెడియన్ అలీ 'సైజ్ జీరో ' ఆడియో పంక్షన్ లో అనుష్క తోడలపై కామెంట్ చేయడం..అది మీడియాలో పెద్ద వివాదం అవడం తెలిసిందే..పలు సార్లు హీరోయిన్లు , యాంకర్ల పై కామెంట్స్ చేసిన అలీకి ఎంతమంది వార్నింగ్ ఇచ్చిన ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పురావడం లేదు..ఇదే విషయాన్ని అలీ దగ్గర సహా నటులు ప్రస్తావిస్తే.. తను చేసిన కామెంట్స్ ను కప్పిపుచ్చుకునే విధంగా సమాధానం ఇస్తున్నాడట.అంతేకాకుండా మహేష్ బాబు ఖలేజా సినిమాలో అనుష్క తోడల మీద కామెంట్ చేస్తే..పట్టించుకోరు..అదే నేను చేస్తే ఇంత రాధ్దాంతం చేస్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడట..మహేష్ ,అనుష్క జంటగా నటించిన 'ఖలేజా ' చిత్రంలో మహేష్ ..దీని పిక్కలు చూసావా..భయ్యా..అంటూ అనుష్కను ఉద్దేశించి ఓ డైలాగ్ ఉంటుంది..ఆ విషయాన్నిఅడిగినవారికి మహేష్ తో పోల్చూతూ ..తను సమర్థించుకుంటున్నాడట..సైజ్ జీరో ఆడియో పంక్షన్ లో యాంకర్ సుమ మరో హీరోయిన్ సోనాల్ గురించి మాట్లాడుతుంటే...ఆమె గురించి కాదు..అనుష్క తొడ గురించి మాట్లాడితే బాగుంటుందనీ, 'బిల్లా' సినిమాలో అనుష్క తొడ చూసినప్పట్నుంచీ ఆమె తొడకు నేను అభిమానిని అయ్యాననీ అంటూ వ్యాఖ్యానించాడు.అలీ వివాదాల్లో తాను చిక్కుకున్నదేకాక ..ఆ రొంపిలోకి మహేష్ ను కూడా లాగుతున్నాడు..మరి దీనిపై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి...
No comments:
Post a Comment