plz.. visit the side ads.. for best deals..
దిల్ రాజు కు అనుష్క కావాలట ! అవును ఇన్నాళ్ళు హీరోలతో సినిమాలు చేసిన దిల్ రాజు ఇప్పడు అనుష్క తో సినిమా చేయడానికి సమాయత్తం అవుతున్నాడు . లేడి ఓరియెన్టెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనుష్క ఇటీవల బాహుబలి ,రుద్రమదేవి చిత్రాలతో భారీ విజయాలను అందుకోవడంతో దిల్ రాజు చూపు అనుష్క పై పడిందట ! అయితే అనుష్క ప్రస్తుతం చాలా బిజీ గా ఉంది ఒకవైపు బాహుబలి 2 చిత్రం ఉండగా మరోవైపు భాగమతి చిత్రాన్ని చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట దాంతో దిల్ రాజు -అనుష్క తో సినిమా చేయాలంటే మరో 2017 లోనే వీలౌతుంది . అనుష్క కోసం ఓ పవర్ ఫుల్ కథ ని సిద్దం చేసాడట దిల్ రాజు.
No comments:
Post a Comment