plz.. visit the side ads.. for best deals..
ఇంటర్నేషనల్ మూవీ పంక్షన్స్ లో రెడ్ కార్పేట్ పై మోడల్స్ ,సెలబ్రెటీలు చేసే గ్లామర్ షో , డ్రెస్సింగ్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే ..అది ఎలా ఉన్న మిల్కీ బ్యూటి తమన్నా లేటేస్ట్ గా వేసిన డ్రెస్ ను చూసి అభిమానులే కాదు .అతిధులు సైతం ఉక్కిరిబిక్కిరి అయిపోయారు..మంగళవారం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన మిల్కీ బ్యూటి తమన్నా .. ఉల్లిపొరకు తక్కువగా వున్న డిజైనర్ వేర్ లో వచ్చి అక్కడివారిని కాసేపు ముచ్చెమటలు పట్టించింది..ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కెటీఆర్ , కమల్ హాసన్ ,తమన్నా , తలసాని శ్రీనివాస్ యాదవ్ , అల్లు అరవింద్ ,సురేష్ బాబు ,దేవిశ్రీప్రసాద్ పలువురు ప్రముఖులు పాల్గోన్నారు..అసలే మిల్కీ బ్యూటి...ఉల్లిపోర డ్రెస్ ఇంకేం ఉంటుంది..అంత బహిర్గతమే...దీంతో అక్కడికి వచ్చిన అతిధులు కూడా తమన్నా అందాలను చూడకుండా ఉండలేకపోయారట..ఇదే కాదు..తమన్నా తన డ్రెస్ తో అందరిని కట్టిపడేయటమే కాకుండా .. ఆమె చేసిన ర్యాంప్ వాక్ కార్యక్రమానికి కోత్త అందం తీసుకొచ్చింది.
No comments:
Post a Comment