plz.. click ads.. for best deals
కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఎవరినిపడితే వారిని ..ఎప్పుడు పడితే అప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాములే..కానీ వర్మ పైనే వివాదస్పద కామెంట్స్ చేసి ఆయనకు షాక్ ఇచ్చాడు ఓ యంగ్ హీరో...ఇంతకీ వర్మ కి బొమ్మ చూపెట్టిన ఆ యంగ్ హీరో ఎవరనుకుంటున్నారా..అదేనండీ వర్మ తన మూకీ సినిమాకోసం ఏరికోరి ఎంచుకున్న హీరో రాజ్ తరుణ్ .ఉయ్యాల జంపాల , సినిమా చూపిస్త మావ చిత్రాల సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రాజ్ తరుణ్ ,వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ట్విట్టర్లో ప్రతిఒక్కరు, రాజ్ తరుణ్ ,వర్మ సినిమా ల గురించి అడుగుతుండటంతో ..రాజ్ తరుణ్ ,వర్మ పై హాట్ కామెంట్స్ చేశాడు..... రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్నాను. కానీ వర్మ ప్రస్తుతం జస్ట్ ఓకే డైరెక్టర్. నేను డైరెక్టర్ అయితే రంగీల, శివ కంటే బెటర్ సినిమాలు చేస్తాను. బట్ స్టిల్ ఆర్జీవీ ఓకే ఓకే అంటూ ట్వీట్ చేసాడు. అయితే రాజ్ తరుణ్ ట్వట్ పై స్పందించిన వర్మ సినీ పరిశ్రమలో సుబ్బారావు లాంటి హీరోలు ఉన్నారని వారితో పోల్చితే రాజ్ తరుణ్ అద్భుతమైన నటుడు అన్నారు. రాజ్ తరుణ్ దర్శకుడైతే నిజంగానే తనకన్నా ,పూరీ ,వివివినాయక్ , రాజమౌళి కంటే మించిన డైరెక్టర్ అవుతారంటూ వర్మ ట్విట్ చేయడం విశేషం..
No comments:
Post a Comment