Thursday, 5 November 2015

ఆమె కళ్లు ' బాహుబలి 'ని నిలబెట్టాయంట..


plz.. visit the side ads.. for best deals..

బాహుబలి ..చిత్రం గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేని చెప్పడంలో  ఎలాంటి అతిశయోక్తి లేదు..ఒక ఇండియాలనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పోందింది..ఈ చిత్రంలో యుద్దాలు ,గ్రాఫిక్స్ , అంతా ఒక ఎత్తు అయితే..ఆమె కళ్లు ఒక ఎత్తుని బాహుబలి చిత్రయూనిట్  ప్రకటించింది....ఇది నా మాట..నా మాటే శాసనం అంటూ  బహుబలి చిత్రంలో శివగామి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రమ్యకృష్ణ . అయితే ఆమె కళ్లు మొత్తం రాజ్యాన్ని శాసించాయి అంటూ ..రమ్యకృష్ణ పై క్లాప్ కొడుతున్న ఓ ఫోటోను బాహుబలి టీమ్  ట్విట్టర్ లో పోస్ట్ చేసింది..ఇప్పుడు బాహుబలి 2 ప్రీ ప్రోడక్షన్ జరుపుకుంటోంది..బాహుబలి లో తన నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ బాహుబలి కంక్లూజన్ పార్ట్ లో  తన నటనతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి..

No comments:

Post a Comment