plz.. visit the side ads.. for best deals..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ''సర్దార్ గబ్బర్ సింగ్ ''. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది కాగా ఆ షూటింగ్ జరుగుతున్న సెట్ కు పవన్ కూతుర్లు ఆద్య ,పోలేనా ఇద్దరూ వచ్చారు . ఆ ఇద్దరు కూతుర్ల లో ఆద్య రెండో భార్య రేణు దేశాయ్ కూతురు కాగా మరో కూతురు పోలేనా మూడో భార్య అన్నా లెజ్ నోవా కూతురు కావడం విశేషం . ఈ ఇద్దరు పిల్లలు కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో తెగ అల్లరి చేసారట ! ఒకవైపు షూటింగ్ జరుగుతుండగా మరోవైపు పవన్ కళ్యాణ్ కూతుర్లు ఆనందంగా గడిపారట . ఇక పవన్ ఇద్దరు కూతుర్లు సర్దార్ సెట్లో కి రావడంతో సహ నటులు వాళ్ళని చూడటానికి ఆసక్తి చూపించారట .
No comments:
Post a Comment