Thursday, 5 November 2015

భార్య ని టార్చర్ పెడుతున్న దర్శకుడు


plz.. visit the side ads.. for best deals..

కట్టుకున్న భార్య పై మోజు తీరగానే ఆమెని పట్టించుకోకుండా టార్చర్ పెడుతూ నరకం చూపిస్తున్నాడట బాలీవుడ్ దర్శకుడు రాజేష్ మపుస్కర్  . త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ సిరీస్ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన రాజేష్ తాజాగా ''ఫెరారీకి సవారీ '' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . రాజేష్ మపుస్కర్ కు నిషా అనే భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు కాగా గతకొంత కాలంగా వాళ్ళని పట్టించుకోవడం మానేసిన రాజేష్ వాళ్ళ సంరక్షణ భాద్యతలు చూడటం మానేసాడు పైగా నెలవారీ ఖర్చుల కోసం భార్య నిషా అడిగినప్పుడు ఆమెని మానసికంగా శారీరకంగా హింసించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది దాంతో రాజేష్ మపుస్కర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా రిమాండ్ విధించిది న్యాయస్థానం . దాంతో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు రాజేష్.

No comments:

Post a Comment