Saturday, 7 November 2015

ఆ హీరోతో లవ్ లో పడ్డా నిత్యామీనన్ ..?


plz.. click adss.. for best dealss..

కన్నడ సూపర్ స్టార్ సుదీప్ , హీరోయిన్ నిత్యామీనన్ లవ్ లో పడ్డారని శాండిల్ వుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి..సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తూ నటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ .లేటేస్ట్ గా తమిళంలో నటించిన ఓ కాదల్ కణ్మణి, కాంచనా-2 సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటి  వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.తాజాగా నిత్యామీనన్ ,సుదీప్ తో  తెలుగు ,కన్నడ లో రూపోందుతున్న  'ముడింజా ఇవనై పీడీ ' చిత్రంలో నటిస్తోంది.సుదీప్, నిత్యా కలిసి తొలిసారి నటిస్తున్న ఈచిత్రాన్ని సుదీప్ నిర్మిస్తుండగా కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు .ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం కాస్త స్నేహాంగా ..ఆ తర్వాత ప్రేమకు దారి తీసిందని శాండిల్ వుడ్ టాక్. అయితే కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కు ఇదివరకే పెళ్లి అయ్యింది..కానీ మనస్పర్థల కారణంగా ఇటీవల భార్య ప్రియకు విడాకులిచ్చాడు. ఈ నేపధ్యంలో సుదీప్ , నిత్యామీనన్‌ ప్రేమలో మునిగి తేలుతున్నారని కన్నడ చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతోంది.

No comments:

Post a Comment