plz.. visit the side ads.. for best deals..
మంచి మనిషి అయితే చాలు..తెల్ల జుట్టున్నా..బట్టతల ఉన్నా..అవేమి ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటానంటుంది హీరోయిన్ కలర్స్ స్వాతి..ఆమె నటించిన 'త్రిపుర ' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది..నవీన్ చంద్ర తో జోడి కట్టిన ఈ భామ మీడియా తో ముచ్చటించినప్పుడు ఈ విధంగా చెప్పుకొచ్చింది..హర్రర్ థ్రిల్లర్ గా రాజ్ కిరణ్ తెరకెక్కిస్తున్న త్రిపుర లో పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్నట్లు తెలిపింది..ఈ సినిమాలో తనకు కలలొస్తుంటాయని. వాటి వల్ల ఏం జరిగింది అనేదే చిత్ర కథ అని , స్ర్కీన్‌ప్లే నచ్చి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు స్వాతి తెలిపింది.
No comments:
Post a Comment