Thursday, 5 November 2015

అలీ ని కొట్టారా లేక దెబ్బ తగిలిందా


plz.. visit the side ads.. for best deals..

ప్రముఖ హాస్య నటుడు అలీ చేతికి గాయం అయ్యింది అయితే ఆ గాయం తగిలిన గాయమా లేక ఎవరైనా కొట్టారా అన్న అనుమానం వస్తోంది . తాజాగా ఫిలిం నగర్ సర్కిల్లో వినబడుతున్న కథనం ప్రకారం అలీ ని సహనటి ఒకరు మాటా మాటా పెరగడంతో కొట్టారని గుసగుసలు వినబడుతుండగా ........ లేదు షూటింగ్ లో గాయం అయ్యిందని మరో కథనం వినిపిస్తోంది .మరి ఆ గాయం ఎలా తగిలింది అన్నది మాత్రం అలీ కే తెలియాలి . అయితే   ఆ గాయం మాట పక్కన పెడితే ఇటీవల అలీ నోటి నుండి బూతు జోకులు ఎక్కువగా వస్తుండటంతో మహిలా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment