plz.. visit the side ads.. for best deals..
నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా పరిచయం కానున్న చిత్రం '' ఒక మనసు '' ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . మల్లెల తీరం లో సిరిమల్లె పువ్వు వంటి విభిన్న చిత్రానికి దర్శకత్వం వహించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . గత నెలలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది అని చెప్పినప్పటికీ కొన్ని అవాంతరాల వల్ల నవంబర్ 16 కు మారింది . హీరోగా నాగషౌర్య నటిస్తుండగా నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది . టీవీ 9 తో కలిసి మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .
No comments:
Post a Comment