Friday, 6 November 2015

ఎన్టీఆర్ సినిమాకు అనవసర ఖర్చు ఎక్కువయ్యిందట

ఎన్టీఆర్ సినిమాకు అనవసర ఖర్చు ఎక్కువయ్యిందట

plz.. visit the side ads.. for best deals..
న్టీఆర్ - సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ''నాన్నకు ప్రేమతో '' చిత్ర బడ్జెట్ పెరిగిందని ,పైగా అనవసరపు ఖర్చు తడిసి మోపెడయ్యిందని వార్తలు వస్తున్నాయి . లండన్ లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసాడు సుకుమార్ అయితే ఆ షెడ్యూల్ లో నటించే నటీనటులను ఏ ఏ రోజుల్లో వాళ్లతో షూటింగ్ ఉందో ఆ సమయంలో వాళ్ళని తీసుకుపోకుండా ఒకేసారి ఇక్కడనుండి లండన్ తీసుకెళ్ళి వాళ్లతో చేసింది మాత్రం తక్కువే రోజులే నట షూటింగ్ చేసింది . ఈ విషయాన్ని సదరు నటీనటులే పలువురి దగ్గర వ్యక్తం చేయడంతో బయటకి పొక్కింది .అంటే ఎక్కువ రోజుల పాటు వాళ్లతో షూటింగ్ చేయకుండా ఉండటంతో అదనపు ఖర్చు బోలెడు నిర్మాత పై పడి జేబు గుల్ల అయ్యిందట . సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే చాలా డబ్బు వృధా కాకుండా అయ్యేదని అంటున్నారు.

No comments:

Post a Comment