Showing posts with label film news. Show all posts
Showing posts with label film news. Show all posts

Friday, 22 January 2016

'Son Stroke' To Star Telugu Hero!

'Son Stroke' To Star Telugu Hero!

One of the star heroes in Telugu film industry is now going through a tough situation. No, not in career, but on personal front. The star hero is apparently effected by 'son stroke' . The son of the star hero is in news for wrong reasons of late and it's worrying him in big way.

Talk has it that the son is often hitting pubs and hanging with girls. Though the star hero is not so much concerned about his son's personal life, but he's worried that his son is going into the wrong books of industry people.

His son's nature, life are now being talked about in industry circles much to the embarrassment of star hero. While the hero is planning to establish his son in movies, these kind of rumours surrounding his son are worrying him. 

Also many in the industry are complaining of his son's attitude, head-weight. The star hero is now making efforts to bring back the lost glory and keep his son on track. Let's wait and watch.

Tuesday, 12 January 2016

Nandamuri heros Pathala Bhairavai Remake!



It is being spread widely in the media that debuting hero Nandamuri Mokshagna will be coming up with the remake of his grandad's 1951 hit "Paathala Bhairavi". Buzz has that Balayya will make this film as big as Baahubali and want Mokshu to get launched as a brilliant star from 1st day only. But sources close to Balayya has condemned that they are not even thinking about making Paathala Bhairavi into a movie. "Paathala Bhairavi is a classic which any other actor not even dares to touch. How could Mokshagna do that right with his first film?" a film critic asks. Anyway, films lovers are happy that PB remake is not happening, but Nandamuri fans are wondered why Mokshagna is not remaking the movie.

Express Raja getting ready to arrive!




'Run Raja Run' and 'Malli Malli Idhi Rani Roju' fame actor Sharwanand has wrapped the shoot of his forthcoming movie “Express Raja” under the direction of Venkatadri Express fame Merlapaka Gandhi. Actress Surabhi is playing the female lead role. The movie is based on road journey and Brahmaji is playing important role in the movie. Successful production house, UV Creations is producing the movie.  Makers have started the post production works and planning to release the movie in first week of December.
please share it..

Sunday, 10 January 2016

బన్నీ మరీ ఓవర్ చేస్తున్నాడు?

058045105

స్టార్ హీరోలు ఒక్కోసారి ఓవర్ చేస్తున్నారనే వార్తల వింటుంటాం. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అర్జున్ విషయంలో ఏకంగా చూస్తున్నాం. ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం సరైనోడు. దర్శకుడు భోయపాటి శ్రీనుతో అల్లుఅర్జున్ చేస్తున్న మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం సరైనోడు. ఈ సినిమాలో భోయపాటి, బన్నీ చేత మాస్ యాక్షన్ చేయిస్తున్నాడు. ఇక కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌ జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ భుజానికి కొద్దిపాటి గాయమైంది. అయితే ఆ గాయం పూర్తిగా మానేవరకూ డాక్టర్లు ఈ హీరోని విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ అల్లుఅర్జున్ మాత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీంతో డైరెక్టర్, అల్లఅర్జున్ ని ఉద్ధేశించి ఓవర్ గా అనిపించటం లేదా? అని అడిగాడంట. నిజానికి సినిమా అనేది జీవితం అయినప్పటికీ, దానికి తగ్గట్టుగా స్టార్స్ సైతం ఆరోగ్యసంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. షూటింగ్ లో గాయాలు ఏర్పడితే ఆరోగ్యం కుదట పడిన తరవాత షూటింగ్ లో పాల్గోవాలి కాని, ఇలా గాయాలతో వచ్చి పాల్గొని సాధించేది ఏముంటుంది? అంటు అభిమానులు సైతం గాయం తగ్గిన తరవాత షూటింగ్ లో పాల్గొవాలని అల్లుఅర్జున్ కి చెబుతున్నా, తను వినటం లేదంట. దీంతో అందరూ అల్లుఅర్జున్ ఓవర్ చేస్తున్నాడని అంటున్నారు.
please share it..

ఆ గొడవలోకి జూనియర్ ని కావాలనే ఇరికించారా?

01480245024

పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటేనే, ఆ మూవీ రిలీజ్ కి ముందుగా ఏదొక గొడవలు క్రియేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా ఆ గోడవలు ఏర్పడతాయి. మరి కొన్ని సందర్భాలలో చిత్ర యూనిట్ కావాలని గొడవలు క్రియేట్ చేస్తాయి. అయితే ఆ మూవీకి సంబంధించిన గొడవ ఎందుకు ఏర్పడిందనేది, ఫిల్మ్ ఇండస్ట్రీలోని వారికి బాగా తెలుసు. ఇక తాజాగా ఎన్టీయార్ హీరోగా వస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో సైతం ఓ గొడవలో ఇరుకున్నదనే విషయం తెలిసిందే. ఈనెల 13న సంక్రాంతి సందర్భంగా నాన్నకు ప్రేమతో సినిమాని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ విషయంలో ఓ వర్గానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ పోస్టర్ లోని కొన్ని మత సంబంధిత అంశాలు.. ఓ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంట. తక్షణమే ఆ పోస్టర్ ను తొలగించాలని మీలాద్ కమిటీ ఆద్వర్యంలో ముస్లిం యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతే కాకుండా మాసాబ్ ట్యాంక్ వద్దకు వెళ్లి సెన్సార్ బోర్డ్ సభ్యులకు వినతిపత్రం కూడ అందజేశారు. అంతటితో ఆగకుండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు నమోదు చేశారు. ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యలు క్లారిటి ఇవ్వకుండా రిలీజ్ చేసినా, ఆ సన్నివేశాలను..ఆ పోస్టర్ ని తొలగించకపోయినా బాగుండదంటూ చాలా క్లారిటిగా వారు ఉన్నారంట. అయితే ఈ గొడవని ఎవరో కావాలని క్రియేట్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ కి రిపోర్ట్ వచ్చినట్టుగా మాటలు బయటకు వస్తున్నాయి.
please share it..

దాసరిని ఇరుకున పెట్టిన వర్మ

740501401

దర్శకరత్న దాసరిని, రామ్ గోపాల్ వర్మ ఇరుకున పెట్టాడంట. ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరిద్దరూ ఎవరికి వారే గొప్ప దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాసరి నారాయణ రావు, రామ్ గోపాల్ వర్మ ల తాజా కలయిక ఇండస్ట్రీలో పలు వార్తలకి దారితీస్తుంది. కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో వర్మ టేస్ట్ ని మళ్ళీ ప్రేక్షకులు చక్కగా ఆస్వాదించారు. దీంతో వర్మ మళ్ళీ ఫాంలోకి వచ్చినట్టే అని అంటున్నారు. ఇప్పటికే కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా, తెలుగులో సంచలాన్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా వర్మని వ్యతిరేకించే క్రిటిక్స్ సైతం…కిల్లింగ్ వీరప్పన్ కథానికి మాటల్లేకుండా పోయాయని అంటున్నారు. ఇక తన కిల్లింగ్ వీరప్పన్ తరువాత వర్మ తనను కలిశాడని, తనని ఆ సినిమాను చూడమన్నాడని దాసరి చెప్పుకొచ్చాడు. అందుకు ఓ ఫోటోను సైతం పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ రానుందని అంటున్నారు. దాసరి నిర్మాతగా, వర్మ డైరెక్టర్ గా ఓ సినిమా రావాలన్నది దాసరి నిర్ణయం అంట. అయితే అందుకు వర్మ..దాసరికి షాక్ ఇచ్చాడంట. కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటేనే మూవీకి ఒప్పుకుంటాను….కథ విషయంలోనూ…కాస్టింగ్ విషయంలోను వేలు పెడితే ఒప్పుకునేది లేదంటూ చెప్పుకొచ్చాడంట. దీంతో దాసరి షాక్ అయ్యాడని అంటున్నారు.
please share it..

పవన్ మూవీకి బిజినెస్ కావటం లేదా?

tt0450120

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. అయితే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ విషయంలో, ఇది చాలా స్లోగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం పవన్, దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత వస్తున్న పవన్ సినిమా కావటంతో, ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్‌ను ఆధారం చేసుకొని వస్తున్న కథ సర్ధార్ గబ్బర్ సింగ్ కావడంతో..అభిమానుల్లోనూ ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్ పోస్టర్, టీజర్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే లోగుట్టు ప్రకారం ఈ మూవీకి బిజినెస్ అంతగా హైప్ క్రియేట్ అవ్వటం లేదని అంటున్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజైషన్ ఓవర్ గా ఉందని అంటున్నారు. బాక్సాపీస్ పరంగా ఈ మూవీ గబ్బర్ సింగ్ సాధించినంత సక్సెస్ ని సాధించలేకపోవచ్చని అంటున్నారు. దీంతో నిర్మాత ముందు జాగ్రత్త పడి…ఈ మూవీపై పాజటివ్ రిపోర్ట్ వచ్చే విధంగా పలు ప్రెస్ మీట్స్ పెట్టేందుకు సిద్ధం అయ్యాడంట. అందులో భాగంగానే తాజాగ ఓ ప్రెస్ మీట్ పెట్టి మూవీ గురించి ఆకాశానికి ఎత్తేశాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చాలా హార్డ్ వర్క్ చేస్తారని, అభిమానులకు ఏమేం అందించాలో ఆయనకు సరిగ్గా తెలుసని చెబుతూ శరత్, పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
please share it..

చంపేస్తాన‌ని తారాచౌద‌రి వార్నింగ్‌

01550142010

సెక్స్‌రాకెట్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న తారా చౌద‌రి అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలియ‌ని వారు ఉండ‌రేమో.. ప్ర‌కాశం జిల్లా నుంచి సినిమాల మీద మోజుతో హైద‌రాబాద్ వ‌చ్చిన ఆమె ఆ మ‌ధ్య‌కాలంలో వార్త‌ల్లోకి ఎక్కి సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమంటే.. తారా చౌద‌రి నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని ఆమె వ‌దిన క‌విత ఆరోపించారు. తారాచౌదరి ఆమె సోదరులు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె మీడియా ముందు త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
విజయవాడలో కవిత మీడియాతో మాట్లాడారు. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని ఆమె విన్నవించారు. తనను చంపుతానని తారాచౌదరి బెదిరిస్తుందని కవిత పేర్కొన్నారు. ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని పిలిచి తనను కొడుతున్నారని, జుట్టు కూడా పీకుతున్నారని ఆమె ఆరోపించారు. తిండికూడా తిననివ్వకుండా టార్చర్ పెడుతున్నారని కవిత విలపిస్తూ చెప్పారు. వీరి నుంచి దూరంగా వెళదామనుకున్నప్పటికీ, తారా చౌదరి గురించి తెలిసినవారంతా తమను రానివ్వడం లేదన్నారు. ఏదేమైనా కొద్ది రోజుల వ‌ర‌కు పెద్ద సంచ‌ల‌నం రేపి కాస్త సైలెంట్ అయిన తార ఇప్పుడు మ‌ళ్లీ ఇలా వార్త‌ల్లోకెక్కింది.
please share it..

బోర్ కొట్టి విడిపోతున్న “బుల్లి తెర జంట‌”

26652304

పెళ్లంటే నూరేళ్ల పంట‌.. ఒక‌రికొక‌రు జీవితాంతం క‌ష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామంటూ ఏడడుగులు న‌డుస్తారు.. భార‌త‌దేశ సంప్ర‌దాయాల‌ను, ఆచారాల‌ను ప్ర‌పంచ దేశాలు సైతం మెచ్చుకుంటారు. అయితే రానురాను ఆధునిక ప్ర‌పంచంలో మారుతున్న సాంకేతిక ప్ర‌భావ‌మో ఏమిటో తెలియ‌దు గాని సంప్ర‌దాయాల‌కు విలువ‌లు త‌గ్గుతున్నాయ‌నేది మాత్రం వాస్త‌వం. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమంటే… లైఫ్ రొటీన్‌గా మారి బోర్ కొట్టేసింద‌నే కార‌ణంతో పెళ్లై ప‌దేళ్ల‌యిన బుల్లితెర జంట విడాకులు తీసుకోవ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇంత‌కీ ఆ జంట ఎవరో వివరాల్లోకి వెళ్తే…

ఎమ్ టీవీ స్టార్ కపుల్ రఘురాం, సుగంధ గార్గ్ పది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. అప్ప‌టి నుంచి క‌లిసి ఉన్న వీరిద్ద‌రికి లైఫ్ రొటీన్ గా మారి బోర్ కొట్టేసింద‌ని, ఎవ‌రి బ‌తుకు వారే బ‌తికితే హాయి అనుకుని నిర్ణ‌యానికి వ‌చ్చి విడాకుల‌కు అప్లై చేశార‌ట‌. పైగా భార్య భర్తలుగా కలిసి ఉండాల్సిన అవసరం లేదు క‌దా అని ఈ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. హాయిగా విడాకులు తీసుకుందామని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. భార్య భర్తలుగా మేం విడిపోయినా.. ప్రెండ్స్ గా ఉంటామని చెప్పారు. వీరిద్దరి అభిప్రాయం విన్న వారు ఇదేమి విచిత్రమని అవాక్క‌వుతున్నారు.
please share it..

Monday, 28 December 2015

8 Celebs to Invite For Your New Year Party



We often see them waltz around in immaculate attires, looking their best and adding an unmistakable sheen to the parties they attend. Undoubtedly, Bollywood denizens are the heart of all soirées, as they not only bring in a lot of pizzazz with them but also their trademark unique styles. And while it’s difficult to lure them to leave their starry affairs and indulge in your humble merrymaking, there is, of course, no harm in drawing a celeb guest wish list for your New Year’s eve bash, just for the kicks. So here’s a list of celebs that you should invite to ring in the new year in a typical starry style.
Aalia Bhatt



















1. Alia Bhatt: This petite-carefree-party-loving-bubbly gal needs to be on everyone’s celeb guest wish list. She can add freshness in abundance to any party scene with her carefree fun loving attitude. She is the perfect guest to invite if you are looking forward to a youthful, fresh party scene. The Shandaar girl is sure to light up your bash with her effervescence presence. And if you are a fan of live music or karaoke, Alia can just make the evening perfect with her soulful voice.  
Ranvir Singh Party
2. Ranveer Singh: If quirky is your style of partying. You have to invite the king of quirky – Ranveer Singh. What’s more, this live-wire Bajirao Mastani star is loaded with unstoppable energy, so there cannot be a single dull moment on the dance floor. Ranveer is known to be quite friendly and approachable, so try your luck, and send him that invite; the energetic boy might just land up at your bash.
Deepika Padukone Party
3. Deepika Padukone: Now this babe is certain to turn your party scene into a sophisticated affair, with her drop-dead glamorous look. And the Chennai Express girl, who apparently enjoys dancing is sure to keep all the folks on their toes. Deepi darling is sure to make your party the most memorable one.
Ranbir Kapoor Party
4. Ranbir Kapoor: He might be in London with his bae in tow bringing in the New Year with style, but theTamasha boy needs to be on your wish list if your style of partying is typically Bollywood. The Kapoor lad loves to tap his foot on all Bollywood party numbers and old songs are his favorite, especially the songs picturized on his late uncle, Shammi Kapoor. So you can get ready for some ‘Yahoooo Chahe Koi Mujhe Junglee Kahe’ kind of fun if Ranbir happens to land up for your revelry.
Ekta Kapoor Party
5. Ekta Kapoor: Well, if you are a hardcore party animal then Ekta Kapoor needs to be on top of your invitee list. She is known for the lavish affairs that she hosts at her palatial house in Juhu and she might just share her secret as to how to be the perfect host at the party with you.
Hritik Roshan Party
6. Hrithik Roshan: This Greek-god look alike is a perfect guest to add the fun and élan quotient to your party. We all know of his fine dancing skills and it is impossible to take your eyes off him once he hits the dance floor. He is sure to teach you some jaw-dropping steps and shall take your party scene to another level.  
Shah Rukh Khan Party
7.Shah Rukh Khan: He is a complete entertainment package – Humor, elegance, etiquette, entertainment—you name it, and he will add that to your party scene. It’s impossible to make a celeb guest wish-list without the king of Bollywood. The Diwale star will undoubtedly be the heart of your party.  
8. Varun Dhawan: He is young, funny, cute, and doesn’t shy away from having a good time. So be it any themed party, Varun is sure to add some spunk to it. Known to be an energetic party buff, Varun will ensure that everyone around him is having some rollicking time too.
Well, you can go on and keep adding more names to the list; it is a wish list and it can be never ending. However, don’t let the absence of these stars dampen your party spirit. Let, down your hair, get merry and hit the dance floor, after all, you are no less than a star.
Happy New Year folks, be good and party responsibly!

రజనీకాంత్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు...ఫుల్ హ్యాపీ

 రజనీకాంత్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు...ఫుల్ హ్యాపీ

చెన్నై : రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఆయన ఎదుటివారి ఎమోషన్స్ ని గుర్తించి గౌరవిస్తూంటారు. వారి కోసం , వారి ఆనందం కోసం తన సమయాన్ని వెచ్చిస్తూంటారు. రీసెంట్ గా అమీ జాక్సన్ కోసం ఆయన ప్రత్యేకంగా సమయం వెచ్చించి ఆశ్చర్యపరిచారు. ఆ విషయాన్ని ఆమె ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటోంది. రజనీ ఎందుకు సూపర్ స్టార్ అయ్యారో అర్దమవుతోంది అని చెప్తోంది. వివరాల్లోకి వెళితే... సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘2.ఓ'లో అమీ హీరోయిన్ గా ఎంపికైంది. ఆ ఆనందంలో మునిగి తేలుతుండగానే.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరో సర్‌ప్రైజ్‌నిచ్చారు. క్రిస్మస్‌ సందర్భంగా ‘2.ఓ' షూటింగ్ స్పాట్‌లోనే ప్రత్యేక సంబరాలు చేశారు రజనీకాంత్‌.


ఎమీ జాక్సన్‌ కోసం ఓ కేక్‌ను తెప్పించి.. యూనిట్‌ మధ్యలో కట్‌ చేయించారు. అందరూ కేక్‌ తినిపించి ఎమీకి శుభాకాంక్షలు తెలిపారు. సంబరాల్లో స్వయంగా రజనీకాంత్‌ పాల్గొనడంతో ఎమీ ఆనందానికి అంతే లేకుండా పోయిందట. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలోని ‘మదరాసపట్టిణం' ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ బ్రిటీషుభామ ఎమీ జాక్సన్‌. ఆమె ఈ సంవత్సరాన్ని మరిచిపోరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఈ ఏడాదిలోనే విక్రంతో చేసిన ‘ఐ' విడుదలైంది. ధనుష్‌తో నటించిన ‘తంగ మగన్‌' తెరకెక్కింది. మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తమిళ సిని వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అమీ ఆడ రోబో గా కనిపించనుంది. అయితే అది నిజమా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై మీడియా వారు ఆమె ను ప్రశ్నించారు. దానికి ఆమె స్పందించింది. అమీ జాక్సన్ మాట్లాడుతూ... ప్రస్తుతం ‘రోబో-2' లో చేస్తున్నా. ఇందులో రోబోగా నటిస్తున్నానా? లేదా? అనే విషయం ఇప్పుడు చెప్పలేను. ‘ఐ' తర్వాత మళ్లీ శంకర్‌ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది''అని పేర్కొంది.

please share it..

బాలయ్య కంటే చిరు, వెంకి ముద్దు అంటున్న జూనియర్ ఎన్టిఆర్ మరోసారి అభిమానులని ఘోరంగా అవమానించారు.

బాలయ్య కంటే చిరు, వెంకి ముద్దు అంటున్న జూనియర్ ఎన్టిఆర్ మరోసారి అభిమానులని ఘోరంగా అవమానించారు.



తారక్ తన రాబోయే సినిమా నాన్నకు ప్రేమతో ఆడియో వేడుక శిల్పకళావేదికలో ఘనంగా చేశారు.అయితే అక్కడికి వెళ్ళిన నందమూరి అభిమానులని మరోసారి ఘోరంగా అవమానించారు.ఆడియో వేడుకలో భాగంగా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ యాంగ్ తరంగ్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రి ఇటివలే స్వర్గస్తులైన ప్రముఖ రచయిత సత్యమూర్తి గారిని పొగుడుతూ అయన గోప్పతన్నాన్ని చాటి చెప్పుతూ వీడియొ ఒకటి ప్రదర్శించారు.ఐతే ఆ వీడియోలో సత్యమూర్తి గారు తీర్చిద్దిన చిరంజీవి అభిలాష,వెంకి నటించిన చంటి చిత్రాలలోని క్లిప్పింగ్స్ వేసినప్పటికీ నందమూరి అందగాడు,స్వయానా తారక్ బాబాయ్ అయిన బాలయ్యబాబుకి సత్యమూర్తి గారు రచించిన మూడు సూపర్ హిట్ చిత్రాలు నారి నారి నడుమ మురారి,బంగారు బుల్లోడు,భలే దొంగ చిత్రాలకి సంబందించిన క్లిప్పింగ్స్ ఒక్కటి వేయకపోవడంతో నందమూరి అభిమానులు షాకయ్యారు.పైగా వేదిక మీద మాట్లాడిన వాళ్ళలో తారక్ తో సాన్నిహిత్యం ఉన్నవారందరూ తారక్ అభిమానులు అంటున్నారే తప్ప నందమూరి అభిమానులు అనడానికి ఇష్టపడలేదు.అయితే తారక్ గత కొంత కాలంగా పోకడలకి పోతూ నందమూరి వారితో విభేదిస్తున్న సంగతి తెలిసిందే.ఐతే ఇదంతా తారక్ తెలిసి చేయించాడా?లేక తారక్ ప్రమేయం లేకుండానే జరిగిపోయిందా అనేది పక్కన పెడితే నందమూరి అభిమానులు మాత్రం నందమూరి హీరోలందని కలిపి ఒకే చిత్రంలో చూడలని వారు మళ్ళి కలిసిపోవాలని ఎంతగానో ఆశపడుతున్నారు.కాని ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ చూశాక నిజమైన నందమూరి అభిమానులు తారక్ ఎందుకిలా చేస్తున్నాడని బాధపడుతున్నారు.

Thursday, 24 December 2015

బాలయ్య ని అవమానించిన నయనతార

బాలయ్య ని అవమానించిన నయనతార

బాలకృష్ణ తో డిక్టేటర్ చిత్రంలో ఐటెం సాంగ్ చేయమని నయనతార ని అడిగితే మొహమాటం లేకుండా నో చెప్పేసి బాలయ్య ని అవమానించింది . అదే తమిళంలో మాత్రం ఐటెం సాంగ్స్ చేస్తున్న ఈ భామ ఆల్రెడీ బాలయ్య తో ''సింహా'', '' శ్రీరామ రాజ్యం '' చిత్రాల్లో నటించింది నయనతార . పైగా ఆ రెండు చిత్రాలల్లో నటించిన నయనతార కు చాలామంచి పేరు కూడా వచ్చింది కానీ అప్పుడే బాలయ్య తో కొంత ఇబ్బంది పడింది అని గుసగుసలు వినిపించాయి . అయినప్పటికీ తాజాగా బాలయ్య తో నయనతార స్టెప్పులు వేస్తే బాగుంటుందని భావించిన దర్శకులు శ్రీవాస్ నయనతార ని అప్రోచ్ అయితే నో చెప్పేసిందట దాంతో ముమైత్ ఖాన్ ని తీసుకున్నారు .

చిరంజీవి 150 వ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

చిరంజీవి 150 వ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

చిరంజీవి 150వ చిత్రాన్ని వి వి వినాయక్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్  'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు ఇటీవలే రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కత్తి చిత్రాన్ని తమిళం లో నిర్మించిన లైక ప్రొడక్షన్స్ సంస్థ తో పాటు రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  ఇదే లైక ప్రొడక్షన్స్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజిని కాంత్ తప్ రోబో 2. 0 ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రజిని కాంత్ కు 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.అయితే లైక ప్రొడక్షన్స్  వారు  చిరంజీవి 150 వ  చిత్రానికి ఆయనకు 30 కోట్ల రెమ్యూనరేషన్ ను రజిని కాంత్ కు సమానంగా ఇవ్వనున్నట్లు సమాచారం. చిరంజీవి నటించిన  'ఘరానా మొగుడు'  1992 లో విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ  చిత్రం తర్వాత  టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీ లలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ ని తీసుకున్నారు. 'ఘరానా మొగుడు' చిత్రానికి చిరంజీవి   తీసుకున్న రెమ్యూనరేషన్ కోటి 25 లక్షలు, ఇంత ఎమౌంట్  అప్పట్లో ఇద్దరు స్టార్ హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్ కావడం విశేషం.

నాన్నకు ప్రేమతో ఆడియో లాంచ్ ఫిక్స్

నాన్నకు ప్రేమతో ఆడియో లాంచ్ ఫిక్స్


సుకుమార్ దర్శకత్వంలో , ఎన్టీఆర్ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో ' చిత్రానికి వస్తున్న రూమర్స్ అన్ని ఇన్ని అని కాదు. ఇప్పుడా రూమర్స్ కి దాదాపు  బ్రేక్ పడినట్లే , ఈ చిత్ర బృందం ఈ రోజే ఆడియో రిలీజ్ పోస్టర్స్ ని విడుదల చేశారు. ఈ చిత్ర ఆడియో వేడుకను హైదరాబాద్ లో శిల్పకళ వేదిక పై ఈ నెల డిసెంబర్ 27 న  విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో రైట్స్ ను జంగిల్ మ్యూజిక్ వారు రికార్డ్ ధరకు కొన్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13 న  గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.   

Tuesday, 22 December 2015

లోఫర్ కూడా నష్టాలు మిగిల్చాడు

లోఫర్ కూడా నష్టాలు మిగిల్చాడు

వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ చిత్రానికి మొదటి రోజు నుండే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కనీసం మాస్ ఏరియాల్లో నైనా కాసిన్ని డబ్బులు రాల్చుతుంది అని అనుకున్నారు కానీ మరీ డిజాస్టర్ అవుతుంది అని ఎవరూ అనుకోలేదు . ఇక ఓవర్సీస్ లో అయితే ఏకంగా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది లోఫర్ . రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో ఏడున్నర కోట్లు మాత్రమే షేర్ వచ్చింది దాంతో అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం ఖాయమైపోయింది ఎందుకంటే ఈనెల 24 న గోపీచంద్ సౌఖ్యం రిలీజ్ అవుతుండగా ఆ మరుసటి రోజు మరో మూడు చిత్రాలు కూడా వస్తున్నాయి దాంతో లోఫర్ ని అన్ని ఏరియాల్లో పీకేయడం ఖాయమైంది . 

Monday, 21 December 2015

లోఫర్ అక్కడ డిజాస్టర్ అయ్యింది

లోఫర్ అక్కడ డిజాస్టర్ అయ్యింది


పూరి జగన్నాధ్ ,మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన 'లోఫర్ ' చిత్రం ఈ నేల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా వరుణ్ లో ఓ  కమర్షియల్ హీరో యాంగిల్ చూపించాడు పూరి. అయితే మిక్స్డ్ టాక్ తో ఇండియాలో నడుస్తున్న, ఓవర్శిస్ లో మాత్రం పెద్దగ అడట్లేదట.విడుదలైన మొదటి రెండు రోజుల్లో $17,011 మాత్రమే కలెక్ట్ చేసిందట. దీంతో డిస్ట్రి బ్యూటర్ కు అక్కడ ఈ చిత్రం నష్టలనే మిగిలిస్తోందట. అయితే ఇందుకు కారణం అదే రోజు  షారుఖ్ ఖాన్ 'దిల్ వాలే , బాజీ రావు మస్తాని బాలీవుడ్ చిత్రాలు భారీ ఎత్తున  విడుదల కావడం తో  స్క్రీన్స్ దొరక్క లోఫర్ ని చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదల చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆశించినంత కలెక్షన్స్ లోఫర్  రాబట్ట లేకపోతోంది.

జబర్దస్త్ శేషు కు యాక్సిడెంట్


జబర్దస్త్ శేషు కు యాక్సిడెంట్

జబర్దస్త్ ప్రోగ్రాం తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన శేకింగ్ శేషు యాక్సిడెంట్ కు గురయ్యాడు . రాజస్తాన్ లో జరిగిన షూటింగ్ లో శేషు గాయపడ్డాడు . చేజింగ్ సీన్స్ తీస్తుండగా శేషు కు గాయాలు అయినట్లు సమాచారం , దాంతో అక్కడ ప్రథమ చికిత్స చేయించి నగరానికి తరలించారు . ఎడమ చేయికి గాయాలు అయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శేకింగ్ శేషు . పెద్ద ప్రమాదం ఏమి లేదని కానీ పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు . 

ప్రభాస్ కి ఆ ట్రైలర్ బాగా నచ్చిందట

ప్రభాస్ కి ఆ ట్రైలర్ బాగా నచ్చిందట




శర్వానంద్ సురభి లు హీరో హీరోయిన్ లుగా నటించిన 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రాన్నిదర్శకుడు  మేర్ల పాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో ను హీరో ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేశాడు. ప్రవీణ్ లక్క రాజు సంగీతం అందించిన ఈ ఆడియో కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం పై ప్రభాస్ తన అఫీషియల్ పేస్ బుక్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ లో హీరో శర్వానంద్ ,ఈ చిత్ర నిర్మాతలు వంశీ ,ప్రమోద్ లకు , దర్శకుడు మేర్ల పాక గాంధీకి బెస్ట్ విషెస్ తెలిపాడు. అలాగే ఈ పోస్ట్ కి 'ఎక్స్ ప్రెస్ రాజా' ట్రైలర్ లింక్ ని కలిపి మరి 'చాలా ఎంటర్టైన్ చేసే ట్రైలర్ ఇది అని పోస్ట్ చేశాడు.  

Saturday, 19 December 2015

2015 లో వచ్చిన పరమ చెత్త సినిమా

2015 లో వచ్చిన పరమ చెత్త సినిమా



2015 లో ఇప్పటివరకు 160 కి పైగా తెలుగు స్ట్రైట్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి వాటిలో కొన్ని హిట్ చిత్రాలుగా మరికొన్ని బ్లాక్ బస్టర్ లుగా మరికొన్ని పరమ చెత్త సినిమాలుగా ప్రేక్షకులు డిసైడ్ చేసారు . ఆ పరమ చెత్త సినిమాలో లిస్టులో ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయో ఒకసారి చూద్దామా ?


1 ) పెసరట్టు 
2 ) బందిపోటు 
3 ) బస్తీ
4 ) కిక్ 2 
5 )హోరా హోరీ
6 ) శివమ్ 
7 ) షేర్ 
8 ) అఖిల్ 
9 ) సైజ్ జీరో 
10 ) శంఖరాభరణం 
11) సింగం 123
12 )లోఫర్
13)బ్రూస్లీ