plz.. visit the side ads.. for best deals..
బాహుబలి కోసం అప్పట్లో రోజుకి 30 కి పైగా ఉడకబెట్టిన గుడ్ల ని తినేవాడు ప్రభాస్ కాగా ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నాడు . ఇక ఇప్పుడు కూడా ప్రభాస్ గుడ్ల ని మింగుతూనే ఉన్నాడట ఎందుకంటే మరింత బలీయంగా కనబడాలి కాబట్టి మళ్ళీ గుడ్ల ని మింగుతున్నాడట ప్రభాస్ . గుడ్డు ఆరోగ్యానికి చాలమంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే . బాహుబలి సంచలన విజయం సాధించడంతో బాహుబలి పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో ఆ అంచనాలను అందుకోవడానికి చిత్ర యూనిట్ కష్టాలు పడుతోంది .
No comments:
Post a Comment