Saturday, 19 December 2015

సాయి ధరమ్ తేజ్ సుప్రీం షూటింగ్ లో ప్రమాదం

సాయి ధరమ్ తేజ్ సుప్రీం షూటింగ్ లో ప్రమాదం



సాయి ధరమ్ తేజ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సుప్రీం' షూటింగ్ లో  ఓ  ప్రమాదం చోటు చేసుకుంది.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజస్తాన్ లోని థార్ ఎడారిలో జరుగుతోంది. రేసుగుర్రం ఫేం బొజ్ పూరి రవి కిషన్ ఈ చిత్రం లో విలన్ గా నటిస్తున్నాడు. ఒక జీప్ ద్వారా యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్న క్రమం లో వాహనం అదుపు తప్పి  ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రవికిషన్ కు ఎడమ చేయి విరిగింది. జబర్దస్త్ ఫేం కమెడియన్ శేకింగ్ శేషు కు కూడా  దెబ్బలు బాగా తగిలయాట, దీంతో షూటింగ్ క్యాన్సిల్ చేసి ట్రీట్ మెంట్ కోసం ముంబాయ్ వెళ్లారు. 

No comments:

Post a Comment