సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజిని కాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు . ఈ లిస్ట్ లో సామాన్య ప్రేక్షకులతో పాటు , టాప్ క్లాస్ సెలబ్రిటీలు ఉండడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ కూడా రజిని కి బిగ్గెస్ట్ ఫ్యాన్. రజిని కాంత్ తో సినిమా చేయాలంటే అంత ఇజి కాదని, కనీసం మూడు , నలుగు వందల కోట్ల బడ్జెట్ కావాలంటూ తన అభిమాన నటున్ని ఆకాశాని కి ఎత్తేశాడు. రజిని కాంత్ ఇమేజ్ కు తగ్గట్లు సినిమా చేయడం మాములు విషయం కాదు. రోబో ,శివాజీ లాంటి సినిమాలతో రజిని ని అద్బుతంగా చూపించిన శంకర్ కు హాట్సాఫ్. రజిని సినిమా చూడటం కన్నా , రజిని కాంత్ ను చూడటానికే ఎక్కువ మంది సినిమాకు వస్తారని , అందుకు తగ్గట్లే సినిమాను తెరకెక్కించల్సి ఉంటుందని అంటూ రజిని కాంత్ పొగడ్తల్లో ముంచెత్తాడు సాజిద్ ఖాన్.
Sunday, 6 December 2015
రజిని కాంత్ తో సినిమా చేయాలంటే 300 కోట్లు కావాలట

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment