ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో..’.ఇప్పటికే ఈ చిత్ర టిజార్, ఫస్ట్ లుక్ లతో అబిమనుల్లో అంచనాలు రెట్టింపు చేయడం తో, అందరి చూపు ఆడియో ఫై పడింది..దేవి శ్రీ సంగీతం అందిస్తున్న సాంగ్స్ ఫై ఫాన్స్ తో పాటు సినీ సంగీత ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియో రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ నరగ్లో వార్తలు వినిపిస్తున్నాయి. వారు చెబుతున్న దాని ప్రకారం డిసెంబర్ 25న నాన్నకు ప్రేమతో ఆడియోని రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రకాల పనులను వేగవంతం చేసింది ఈ చిత్ర టీం. షూటింగ్ జరుగుతున్నప్పటికీ మిగతా ఫినిష్ అయిన పార్ట్ కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు
Monday, 7 December 2015
» ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్ డేట్ ?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment