Saturday, 7 November 2015

ఆ హీరోతో లవ్ లో పడ్డా నిత్యామీనన్ ..?


plz.. click adss.. for best dealss..

కన్నడ సూపర్ స్టార్ సుదీప్ , హీరోయిన్ నిత్యామీనన్ లవ్ లో పడ్డారని శాండిల్ వుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి..సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తూ నటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ .లేటేస్ట్ గా తమిళంలో నటించిన ఓ కాదల్ కణ్మణి, కాంచనా-2 సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటి  వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.తాజాగా నిత్యామీనన్ ,సుదీప్ తో  తెలుగు ,కన్నడ లో రూపోందుతున్న  'ముడింజా ఇవనై పీడీ ' చిత్రంలో నటిస్తోంది.సుదీప్, నిత్యా కలిసి తొలిసారి నటిస్తున్న ఈచిత్రాన్ని సుదీప్ నిర్మిస్తుండగా కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు .ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం కాస్త స్నేహాంగా ..ఆ తర్వాత ప్రేమకు దారి తీసిందని శాండిల్ వుడ్ టాక్. అయితే కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కు ఇదివరకే పెళ్లి అయ్యింది..కానీ మనస్పర్థల కారణంగా ఇటీవల భార్య ప్రియకు విడాకులిచ్చాడు. ఈ నేపధ్యంలో సుదీప్ , నిత్యామీనన్‌ ప్రేమలో మునిగి తేలుతున్నారని కన్నడ చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతోంది.

సుమ వల్లే అనుష్క తొడల పై కామెంట్ చేశానంటున్న అలీ


plz.. click adss.. forr best dealss..

మెడియన్ అలీ ' సైజ్ జీరో ' ఆడియో పంక్షన్ లో  అనుష్క  థైస్ పై చేసిన  కామెంట్స్ పెద్ద దూమారమే లేపుతున్నాయి..అలీ కామెంట్స్ పై  మహిళా సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తుండటంతో ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.అయితే  తాజాగా అనుష్క  పై కామెంట్ చేయడానికి యాంకర్ సుమ నే కారణమని  ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ తెలిపారు.సైజ్ జీరో  మూవీ లో మరో హీరోయిన్ గా నటిస్తున్న సోనాల్ చౌహన్ ను సుమ తొడకొట్టమని కోరింది..ఆ తర్వాత తనను స్టేజ్ మీదుకు పిలివడంతో..టాపిక్ అనుష్క తోడలపైకి వెళ్లిందని అన్నారు..తన కామెంట్స్ పై అనుష్క ఫీల్ అవ్వలేదని..ఈ కామెంట్స్ పై ఎవరైన నొచ్చుకుంటే క్షమించమని కోరారు..ఇక భవిష్యత్తులో ఏ పంక్షన్ లలో మాట్లాడనని ఇంటర్వ్యూలో  తెలిపారు.

Friday, 6 November 2015

వర్మ కు షాకిచ్చిన యంగ్ హీరో


plz.. click ads.. for best deals


కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ  ట్విట్టర్ వేదికగా ఎవరినిపడితే వారిని ..ఎప్పుడు పడితే అప్పుడు  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాములే..కానీ వర్మ పైనే వివాదస్పద కామెంట్స్ చేసి ఆయనకు షాక్ ఇచ్చాడు  ఓ యంగ్ హీరో...ఇంతకీ వర్మ కి బొమ్మ చూపెట్టిన  ఆ యంగ్  హీరో ఎవరనుకుంటున్నారా..అదేనండీ  వర్మ తన మూకీ సినిమాకోసం ఏరికోరి ఎంచుకున్న హీరో రాజ్ తరుణ్ .ఉయ్యాల జంపాల , సినిమా చూపిస్త మావ చిత్రాల సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రాజ్ తరుణ్ ,వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ట్విట్టర్లో ప్రతిఒక్కరు, రాజ్ తరుణ్ ,వర్మ సినిమా ల గురించి అడుగుతుండటంతో ..రాజ్ తరుణ్ ,వర్మ పై హాట్ కామెంట్స్ చేశాడు..... రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్నాను. కానీ వర్మ ప్రస్తుతం జస్ట్ ఓకే డైరెక్టర్. నేను డైరెక్టర్ అయితే రంగీల, శివ కంటే బెటర్ సినిమాలు చేస్తాను. బట్ స్టిల్ ఆర్జీవీ ఓకే ఓకే అంటూ ట్వీట్ చేసాడు. అయితే రాజ్ తరుణ్ ట్వట్  పై స్పందించిన వర్మ సినీ పరిశ్రమలో సుబ్బారావు లాంటి హీరోలు ఉన్నారని వారితో పోల్చితే  రాజ్ తరుణ్ అద్భుతమైన నటుడు అన్నారు. రాజ్ తరుణ్ దర్శకుడైతే నిజంగానే తనకన్నా ,పూరీ  ,వివివినాయక్ , రాజమౌళి కంటే మించిన  డైరెక్టర్ అవుతారంటూ వర్మ ట్విట్ చేయడం విశేషం..

Tollywood star Mahesh Babu’s daughter to be seen in 'Brahmotsavam'?

Mahesh Babu

plz... click ads.. for best deals..



According to the latest buzz in Tollywood, Mahesh Babu’s four-year-old daughter Sitara may be seen on screen soon.
The actor is shooting for director Srikanth Addala’s Brahmotsavam currently. It looks like there is a small role for a child in the movie and Sitara may be the perfect fit.
In Mahesh Babu’s 2014 film, 1: Nenokkadine, his son Gautham Krishna, played Mahesh Babu’s character when he was small. The young actor was appreciated for his work.
But now it remains to be seen if Mahesh Babu and wife Namrata will allow their little girl play a role on screen.

విశాల్‌తో రొమాన్స్‌ కు సై అంటున్న తెలుగు అమ్మాయి


plz.. visit the side ads.. for best deals..

ఇంట గెలిచి రచ్చగెలవమంటారు..కానీ రచ్చ గెలుస్తూ...కోలీవుడ్ లో తమ హావా కొనసాగిస్తున్నారు తెలుగుఅమ్మాయిలు..వారిలో శ్రీ దివ్య ముందుంది..వరుస విజయాలతో  కోలీవుడ్ లో  లక్కీ హీరోయిన్ గా  పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు..తాజాగా  స్టార్ హీరోల ప్రక్కన నటించే లక్కీ చాన్స్ కొట్టేస్తోంది..ప్రస్తుతం హీరో కార్తీ నటిస్తున్న కాస్మోరా చిత్రంలో నటిస్తున్న ఈ భామ..లేటేస్ట్ గా విశాల్ తో రోమాన్స్ చేయడానికి సై అంది. కొంబన్ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..తెలుగు వాడైన విశాల్ కూడా కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు..ఈయనకు జోడీగా శ్రీ దివ్య నటిస్తోంది.. తెలుగు ,తమిళ భాషల్లో రూపోందుతున్న మరుదు మూవీ త్వరలో్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

స్వాతి త్రిపుర సినిమా ఎలా ఉందంటే


స్వామి రారా ,కార్తికేయ వంటి వరుస విజయాలతో యమా స్పీడ్ గా ఉన్న కలర్స్ స్వాతి తాజాగా నటించిన చిత్రం ''త్రిపుర ''. గీతాంజలి వంటి సూపర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా మారిన రాజ్ కిరణ్ త్రిపుర చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి . దానికి తోడూ హర్రర్ కామెడీ చిత్రం కావడంతో బిజినెస్ కూడా జోరుగా సాగిందట . హర్రర్ చిత్రాలకు ఆదరణ లభిస్తుండటంతో త్రిపుర పై భారీ ఆశలు పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు . ఇక హీరోయిన్ స్వాతి ,హీరో నవీన్ చంద్ర అయితే త్రిపుర పై గట్టి నమ్మకంతో ఉన్నారు అయితే ఈరోజు రిలీజ్ అయిన త్రిపుర చిత్రానికి అంతగా పాజిటివ్ టాక్ రాలేదు ,సినిమా కొంత భయపెడుతూ ,మరికొంత నవ్విస్తున్నప్పటికి ఓవరాల్ గా కథలో కొత్తదనం లేకపోవడంతో కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు . స్వాతి నటన తో ఆకట్టుకున్నప్పటికి ,దర్శకుడిగా రాజ్ కిరణ్ ఫరవాలేదని పించినప్పటికి కథలో మరింత దమ్ము ఉంటే తప్పకుండా త్రిపుర సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు ప్రేక్షకులు . అయితే త్రిపుర సినిమా మరీ తీసి పడేయతగ్గ సినిమా అయితే కాదు కానీ   ...... ...... ..... అలాగని  గొప్ప హిట్ కాదు .

శంకర్ కు చుక్కలు చూపిస్తున్న ఆర్నాల్డ్


plz.. visit the side ads.. for best deals..

'ఐ' సినిమా ఫెయిల్యూర్ తో ఢీలా పడ్డా  శంకర్..తన పవర్ ఏంటో  ప్రూవ్ చేసుకోవడం కోసం మరోసారి  కష్టపడుతున్నాడు. రజనీకాంత్ తో తెరకెక్కించిన  'రోబో' సినిమాకు సీక్వెల్ గా  రోబో 2 ను రూపోందించే పనిలో బిజీగా అయిపోయాడు దర్శకుడు శంకర్. ఈ చిత్రాన్ని ఇండియా కే పరిమితం కాకుండా హాలీవుడ్ స్టాండట్స్ తో తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్ టాప్ టెక్నిషియన్స్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు..ఇప్పుడు ఆ నిర్ణయాలే ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి..రోబో 2 లో  హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్  విలన్ గా నటిస్తే..వరల్డ్ వైడ్ బిజినెస్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఆయనతో సంప్రదింపులు జరిపారు..అయితే ఆర్నాల్డ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో పాటు , కొన్ని కండిషన్స్ పెట్టాడని తెలుస్తోంది..ఆయన అడిగిన  రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికి  అభ్యంతరం లేకపోయినా..ఆయన పెట్టిన కండీషన్స్ చిత్రయూనిట్ కు చిరాకును తెప్పిస్తున్నాయట..ఆయన రోబో 2 లో నటించడానికి 50 రోజుల కాల్ షీట్స్ అవసరం..కానీ అర్నాల్ మాత్రం 36 రోజులు డేట్స్ మాత్రమే ఇస్తానన్నాడట..అంతేకాకుండా హాలీవుడ్ రైటర్స్ తో మార్పులు చేయించాలని కండిషన్ పెట్టాడట..సుమారు 300 కోట్ల బడ్జెట్ తో రూపోందుతున్న ఈ చిత్రానికి ఆర్నాల్డ్ రూపంలో కొత్త ట్విస్ట్ లు ఎదురయ్యే సరికి ఈ ప్రాజెక్ట్ ను సెట్ప్ పైకి ఎలా తీసుకెళ్లాలో  తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడట శంకర్..మరి ఫైనల్ గా విలన్ ను మారుస్తాడో..లేక ఆర్నాల్డ్ కండిషన్స్ ను  ఫాలో్ అవుతాడో వేచి చూడాలి..

ఎన్టీఆర్ సినిమాకు అనవసర ఖర్చు ఎక్కువయ్యిందట

ఎన్టీఆర్ సినిమాకు అనవసర ఖర్చు ఎక్కువయ్యిందట

plz.. visit the side ads.. for best deals..
న్టీఆర్ - సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ''నాన్నకు ప్రేమతో '' చిత్ర బడ్జెట్ పెరిగిందని ,పైగా అనవసరపు ఖర్చు తడిసి మోపెడయ్యిందని వార్తలు వస్తున్నాయి . లండన్ లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసాడు సుకుమార్ అయితే ఆ షెడ్యూల్ లో నటించే నటీనటులను ఏ ఏ రోజుల్లో వాళ్లతో షూటింగ్ ఉందో ఆ సమయంలో వాళ్ళని తీసుకుపోకుండా ఒకేసారి ఇక్కడనుండి లండన్ తీసుకెళ్ళి వాళ్లతో చేసింది మాత్రం తక్కువే రోజులే నట షూటింగ్ చేసింది . ఈ విషయాన్ని సదరు నటీనటులే పలువురి దగ్గర వ్యక్తం చేయడంతో బయటకి పొక్కింది .అంటే ఎక్కువ రోజుల పాటు వాళ్లతో షూటింగ్ చేయకుండా ఉండటంతో అదనపు ఖర్చు బోలెడు నిర్మాత పై పడి జేబు గుల్ల అయ్యిందట . సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే చాలా డబ్బు వృధా కాకుండా అయ్యేదని అంటున్నారు.

Thursday, 5 November 2015

ఆలీకి సీరియస్ వార్నింగ్‌ ఇచ్చిన ‘భల్లాలదేవుడు’ రానా

Daggubati Rana warns Ali
plz.. visit the side ads.. for best deals..

‘సైజ్ జీరో’ ఆడియో ఫంక్షన్‌లో హాస్య నటుడు ఆలీ తనపై చేసిన వ్యాఖ్యలపై అనుష్క బాధపడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అలీ చేసిన వ్యాఖ్యలకు అందరి ఎదుట ఏడ్వలేక నవ్వినా.. ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర అనుష్క ఈ విషయంపై తన ఆవేదనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘బాహుబలి పార్ట్‌-2′ కోసం రెడీ అవుతున్నఅనుష్క తన బాధను ‘భల్లాలదేవుడు’ రానా దగ్గర కూడా వ్యక్తం చేసిందట! దీంతో, తన స్నేహితురాలిపై చెత్త వ్యాఖ్యలు చేసిన అలీకి ఫోన్ చేసి రానా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.  మరోసారి పబ్లిక్ ఫంక్షన్లలో ఇటువంటి చెత్త వ్యాఖ్యలు చేయవద్దని.. హద్దుల్లో ఉండి ఎంతవరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడితే బాగుంటుందని అలీ కి రానాకు గట్టిగా చెప్పాడని ఫిలింనగర్‌ లో హాట్‌ హాట్‌గా వార్తలు వినపడుతున్నాయి. కాస్త ఘాటుగానే.. పరుష పదజాలం ఉపయోగించే రానా ఆలీపై ఫైర్ అయ్యాడని సమాచారం.  రానా  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా ఫ్యామిలీ వారసుడు కావడంతో.. తదుపరి ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందోనని సినీ వర్గాలు కంగారుపడుతున్నాయి.  అలీ మరో మాట మాట్లాడకుండా కామ్‌ అయిపోతే ఈ వివాదం సద్దుమణిగిపోతుందని.. అలా కాకుండా అతడు కూడా రెచ్చిపోతే వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని సినీ ప్రముఖులు పలువురు ఆఫ్ ది రికార్డ్‌ అభిప్రాయపడుతున్నారు

తెల్లజుట్టు ,బట్టతల ఉన్న పెళ్లికి ఓకే అంటున్న హీరోయిన్


plz.. visit the side ads.. for best deals..

మంచి మనిషి అయితే చాలు..తెల్ల జుట్టున్నా..బట్టతల ఉన్నా..అవేమి  ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటానంటుంది  హీరోయిన్ కలర్స్ స్వాతి..ఆమె నటించిన 'త్రిపుర ' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది..నవీన్ చంద్ర తో జోడి కట్టిన ఈ భామ మీడియా తో ముచ్చటించినప్పుడు ఈ విధంగా చెప్పుకొచ్చింది..హర్రర్ థ్రిల్లర్ గా రాజ్ కిరణ్  తెరకెక్కిస్తున్న త్రిపుర లో పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్నట్లు తెలిపింది..ఈ సినిమాలో తనకు  కలలొస్తుంటాయని. వాటి వల్ల ఏం జరిగింది అనేదే చిత్ర కథ అని  , స్ర్కీన్‌ప్లే నచ్చి ఈ సినిమాలో నటించడానికి  ఒప్పుకున్నట్లు స్వాతి తెలిపింది.

ప్రభాస్ రోజుకి ఎన్ని గుడ్లు మింగుతాడో


plz.. visit the side ads.. for best deals..

బాహుబలి కోసం అప్పట్లో రోజుకి 30 కి పైగా ఉడకబెట్టిన గుడ్ల ని తినేవాడు ప్రభాస్ కాగా ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నాడు . ఇక  ఇప్పుడు కూడా ప్రభాస్ గుడ్ల ని మింగుతూనే ఉన్నాడట ఎందుకంటే మరింత బలీయంగా కనబడాలి కాబట్టి మళ్ళీ గుడ్ల ని మింగుతున్నాడట ప్రభాస్ . గుడ్డు ఆరోగ్యానికి చాలమంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే . బాహుబలి సంచలన విజయం సాధించడంతో బాహుబలి పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో ఆ అంచనాలను అందుకోవడానికి చిత్ర యూనిట్ కష్టాలు పడుతోంది . 

తమన్నా గ్లామర్ షోకి ఉక్కిరిబిక్కిరి అయిన అతిథులు


plz.. visit the side ads.. for best deals..

ఇంటర్నేషనల్  మూవీ పంక్షన్స్ లో రెడ్ కార్పేట్ పై  మోడల్స్ ,సెలబ్రెటీలు చేసే  గ్లామర్ షో ,  డ్రెస్సింగ్  చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే ..అది ఎలా ఉన్న మిల్కీ బ్యూటి  తమన్నా లేటేస్ట్ గా వేసిన డ్రెస్ ను చూసి అభిమానులే కాదు .అతిధులు  సైతం ఉక్కిరిబిక్కిరి అయిపోయారు..మంగళవారం  ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన మిల్కీ బ్యూటి  తమన్నా .. ఉల్లిపొరకు తక్కువగా వున్న డిజైనర్ వేర్ లో వచ్చి అక్కడివారిని కాసేపు ముచ్చెమటలు పట్టించింది..ఈ కార్యక్రమంలో  తెలంగాణ మంత్రి కెటీఆర్ , కమల్ హాసన్ ,తమన్నా , తలసాని శ్రీనివాస్ యాదవ్ , అల్లు అరవింద్ ,సురేష్ బాబు ,దేవిశ్రీప్రసాద్ పలువురు ప్రముఖులు పాల్గోన్నారు..అసలే మిల్కీ బ్యూటి...ఉల్లిపోర డ్రెస్ ఇంకేం ఉంటుంది..అంత బహిర్గతమే...దీంతో అక్కడికి వచ్చిన అతిధులు కూడా తమన్నా అందాలను చూడకుండా ఉండలేకపోయారట..ఇదే కాదు..తమన్నా తన డ్రెస్ తో అందరిని కట్టిపడేయటమే కాకుండా .. ఆమె చేసిన ర్యాంప్ వాక్ కార్యక్రమానికి కోత్త అందం తీసుకొచ్చింది. 

‘బాహుబలి 2’ లో రాజమౌళి హీరోయిన్ కే అవకాశం..!


plz.. visit the side ads.. for best deals..

బాహుబలి ' ది బిగినింగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి అంతకంటే గ్రాండ్ గా 'బాహుబలి ' కంక్లూజన్ కు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ మూవీ గురించి కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. బాహుబలి 2 లో రానా సరసన ఓ హీరోయిన్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది..ఫస్ట్ పార్ట్ లో మహష్మతి రాజుగా , భల్లాలదేవ పాత్రలో రానా ,ఆయన కోడుకు పాత్రలో అడవి శేష్ కనిపించారు..అయితే  సెకెండ్ పార్ట్ లో భల్లాలదేవ భార్యగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసినట్లు సమాచారం.ఈ పాత్ర కో్సం మొదట శ్రియను సంప్రదించినా..లావణ్య అయితేనే  ఆపాత్రకు సూట్ అవుతుందని ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్..చిన్న పాత్ర అయినా రాజమౌళి సినిమాలో అవకాశం వచ్చేసరికి లావణ్య తెగ ఆనందపడిపోతుందట..అందాల రాక్షసి తో  తెలుగు ఇండస్ట్ర్రీకి పరిచయం చేసిన రాజమౌళి ..బాహుబలి 2 ఆఫర్ ఇచ్చాడు..ఈ చిత్రంలో నటిస్తే..అమ్మడు దశతిరిగిపోవడం ఖాయం.. 

ఎన్టీఆర్ సినిమాకు అనవసర ఖర్చు ఎక్కువయ్యిందట

ఎన్టీఆర్ సినిమాకు అనవసర ఖర్చు ఎక్కువయ్యిందట

plz.. visit the side ads.. for best deals..

న్టీఆర్ - సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ''నాన్నకు ప్రేమతో '' చిత్ర బడ్జెట్ పెరిగిందని ,పైగా అనవసరపు ఖర్చు తడిసి మోపెడయ్యిందని వార్తలు వస్తున్నాయి . లండన్ లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసాడు సుకుమార్ అయితే ఆ షెడ్యూల్ లో నటించే నటీనటులను ఏ ఏ రోజుల్లో వాళ్లతో షూటింగ్ ఉందో ఆ సమయంలో వాళ్ళని తీసుకుపోకుండా ఒకేసారి ఇక్కడనుండి లండన్ తీసుకెళ్ళి వాళ్లతో చేసింది మాత్రం తక్కువే రోజులే నట షూటింగ్ చేసింది . ఈ విషయాన్ని సదరు నటీనటులే పలువురి దగ్గర వ్యక్తం చేయడంతో బయటకి పొక్కింది .అంటే ఎక్కువ రోజుల పాటు వాళ్లతో షూటింగ్ చేయకుండా ఉండటంతో అదనపు ఖర్చు బోలెడు నిర్మాత పై పడి జేబు గుల్ల అయ్యిందట . సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే చాలా డబ్బు వృధా కాకుండా అయ్యేదని అంటున్నారు.

టాలీవుడ్ లో మరో ' శ్రీమంతుడు '


plz.. visit the side ads.. for best deals..

సూపర్ స్టార్ మహేష్ బాబు .. రీల్ లైఫ్ ను ,రియల్ లైఫ్ లోను శ్రీమంతుడు అనిపించుకున్న సంగతి తెలిసిందే..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది సినీ ,రాజకీయ ప్రముఖులు వెనుకబడిన గ్రామాలను దత్తతు తీసుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు..మహేష్ బాబు తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ జిల్లా సిద్దాపురం గ్రామాన్ని, ఎపీ నుంచి గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోగా, అదే బాటలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నడిచాడు. తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పటికే పనులు షూరు చేశాడు..వీరి లిస్ట్ లోకి సీనియర్ నటుడు  సుమన్ కూడా చేరబోతున్నాడు..తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపిన సుమన్ ..మహబూబ్ నగర్ జిల్లా, మాడుగుల మండలం, సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకో బోతున్నట్లు తెలుస్తోంది . త్వరలోనే ఈ విషయాన్ని సుమన్ అధికారికంగా ప్రకటించనున్నాడని సమాచారం..ముందుముందు ఇంకెంత మంది నటులు టాలీవుడ్ నుంచి శ్రీమంతులు అవుతారా చూడాలి.

విశాల్‌తో రొమాన్స్‌ కు సై అంటున్న తెలుగు అమ్మాయి


plz.. visit the side ads.. for best deals..

ఇంట గెలిచి రచ్చగెలవమంటారు..కానీ రచ్చ గెలుస్తూ...కోలీవుడ్ లో తమ హావా కొనసాగిస్తున్నారు తెలుగుఅమ్మాయిలు..వారిలో శ్రీ దివ్య ముందుంది..వరుస విజయాలతో  కోలీవుడ్ లో  లక్కీ హీరోయిన్ గా  పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు..తాజాగా  స్టార్ హీరోల ప్రక్కన నటించే లక్కీ చాన్స్ కొట్టేస్తోంది..ప్రస్తుతం హీరో కార్తీ నటిస్తున్న కాస్మోరా చిత్రంలో నటిస్తున్న ఈ భామ..లేటేస్ట్ గా విశాల్ తో రోమాన్స్ చేయడానికి సై అంది. కొంబన్ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..తెలుగు వాడైన విశాల్ కూడా కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు..ఈయనకు జోడీగా శ్రీ దివ్య నటిస్తోంది.. తెలుగు ,తమిళ భాషల్లో రూపోందుతున్న మరుదు మూవీ త్వరలో్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

శంకర్ కు చుక్కలు చూపిస్తున్న ఆర్నాల్డ్


plz.. visit the side ads.. for best deals..

'ఐ' సినిమా ఫెయిల్యూర్ తో ఢీలా పడ్డా  శంకర్..తన పవర్ ఏంటో  ప్రూవ్ చేసుకోవడం కోసం మరోసారి  కష్టపడుతున్నాడు. రజనీకాంత్ తో తెరకెక్కించిన  'రోబో' సినిమాకు సీక్వెల్ గా  రోబో 2 ను రూపోందించే పనిలో బిజీగా అయిపోయాడు దర్శకుడు శంకర్. ఈ చిత్రాన్ని ఇండియా కే పరిమితం కాకుండా హాలీవుడ్ స్టాండట్స్ తో తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్ టాప్ టెక్నిషియన్స్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు..ఇప్పుడు ఆ నిర్ణయాలే ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి..రోబో 2 లో  హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్  విలన్ గా నటిస్తే..వరల్డ్ వైడ్ బిజినెస్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఆయనతో సంప్రదింపులు జరిపారు..అయితే ఆర్నాల్డ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో పాటు , కొన్ని కండిషన్స్ పెట్టాడని తెలుస్తోంది..ఆయన అడిగిన  రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికి  అభ్యంతరం లేకపోయినా..ఆయన పెట్టిన కండీషన్స్ చిత్రయూనిట్ కు చిరాకును తెప్పిస్తున్నాయట..ఆయన రోబో 2 లో నటించడానికి 50 రోజుల కాల్ షీట్స్ అవసరం..కానీ అర్నాల్ మాత్రం 36 రోజులు డేట్స్ మాత్రమే ఇస్తానన్నాడట..అంతేకాకుండా హాలీవుడ్ రైటర్స్ తో మార్పులు చేయించాలని కండిషన్ పెట్టాడట..సుమారు 300 కోట్ల బడ్జెట్ తో రూపోందుతున్న ఈ చిత్రానికి ఆర్నాల్డ్ రూపంలో కొత్త ట్విస్ట్ లు ఎదురయ్యే సరికి ఈ ప్రాజెక్ట్ ను సెట్ప్ పైకి ఎలా తీసుకెళ్లాలో  తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడట శంకర్..మరి ఫైనల్ గా విలన్ ను మారుస్తాడో..లేక ఆర్నాల్డ్ కండిషన్స్ ను  ఫాలో్ అవుతాడో వేచి చూడాలి..

దిల్ రాజు కు అనుష్క కావాలట


plz.. visit the side ads.. for best deals..

దిల్ రాజు కు అనుష్క కావాలట ! అవును ఇన్నాళ్ళు హీరోలతో సినిమాలు చేసిన దిల్ రాజు ఇప్పడు అనుష్క తో సినిమా చేయడానికి సమాయత్తం అవుతున్నాడు . లేడి ఓరియెన్టెడ్  చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనుష్క ఇటీవల బాహుబలి ,రుద్రమదేవి చిత్రాలతో భారీ విజయాలను అందుకోవడంతో దిల్ రాజు చూపు అనుష్క పై పడిందట ! అయితే అనుష్క ప్రస్తుతం చాలా బిజీ గా ఉంది ఒకవైపు బాహుబలి 2 చిత్రం ఉండగా మరోవైపు భాగమతి చిత్రాన్ని చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట దాంతో దిల్ రాజు -అనుష్క తో సినిమా చేయాలంటే మరో 2017 లోనే వీలౌతుంది . అనుష్క కోసం ఓ పవర్ ఫుల్ కథ ని సిద్దం చేసాడట దిల్ రాజు.

ఆమె కళ్లు ' బాహుబలి 'ని నిలబెట్టాయంట..


plz.. visit the side ads.. for best deals..

బాహుబలి ..చిత్రం గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేని చెప్పడంలో  ఎలాంటి అతిశయోక్తి లేదు..ఒక ఇండియాలనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పోందింది..ఈ చిత్రంలో యుద్దాలు ,గ్రాఫిక్స్ , అంతా ఒక ఎత్తు అయితే..ఆమె కళ్లు ఒక ఎత్తుని బాహుబలి చిత్రయూనిట్  ప్రకటించింది....ఇది నా మాట..నా మాటే శాసనం అంటూ  బహుబలి చిత్రంలో శివగామి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రమ్యకృష్ణ . అయితే ఆమె కళ్లు మొత్తం రాజ్యాన్ని శాసించాయి అంటూ ..రమ్యకృష్ణ పై క్లాప్ కొడుతున్న ఓ ఫోటోను బాహుబలి టీమ్  ట్విట్టర్ లో పోస్ట్ చేసింది..ఇప్పుడు బాహుబలి 2 ప్రీ ప్రోడక్షన్ జరుపుకుంటోంది..బాహుబలి లో తన నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ బాహుబలి కంక్లూజన్ పార్ట్ లో  తన నటనతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి..

నాగబాబు కూతురు నిహారిక సినిమా నవంబర్ 16 నుండి


plz.. visit the side ads.. for best deals..

నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా పరిచయం కానున్న చిత్రం '' ఒక మనసు '' ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . మల్లెల తీరం లో సిరిమల్లె పువ్వు వంటి విభిన్న చిత్రానికి దర్శకత్వం వహించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . గత నెలలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది అని చెప్పినప్పటికీ కొన్ని అవాంతరాల వల్ల నవంబర్ 16 కు మారింది . హీరోగా నాగషౌర్య నటిస్తుండగా నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది . టీవీ 9 తో కలిసి మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . 

అలీ ని కొట్టారా లేక దెబ్బ తగిలిందా


plz.. visit the side ads.. for best deals..

ప్రముఖ హాస్య నటుడు అలీ చేతికి గాయం అయ్యింది అయితే ఆ గాయం తగిలిన గాయమా లేక ఎవరైనా కొట్టారా అన్న అనుమానం వస్తోంది . తాజాగా ఫిలిం నగర్ సర్కిల్లో వినబడుతున్న కథనం ప్రకారం అలీ ని సహనటి ఒకరు మాటా మాటా పెరగడంతో కొట్టారని గుసగుసలు వినబడుతుండగా ........ లేదు షూటింగ్ లో గాయం అయ్యిందని మరో కథనం వినిపిస్తోంది .మరి ఆ గాయం ఎలా తగిలింది అన్నది మాత్రం అలీ కే తెలియాలి . అయితే   ఆ గాయం మాట పక్కన పెడితే ఇటీవల అలీ నోటి నుండి బూతు జోకులు ఎక్కువగా వస్తుండటంతో మహిలా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భార్య ని టార్చర్ పెడుతున్న దర్శకుడు


plz.. visit the side ads.. for best deals..

కట్టుకున్న భార్య పై మోజు తీరగానే ఆమెని పట్టించుకోకుండా టార్చర్ పెడుతూ నరకం చూపిస్తున్నాడట బాలీవుడ్ దర్శకుడు రాజేష్ మపుస్కర్  . త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ సిరీస్ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన రాజేష్ తాజాగా ''ఫెరారీకి సవారీ '' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . రాజేష్ మపుస్కర్ కు నిషా అనే భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు కాగా గతకొంత కాలంగా వాళ్ళని పట్టించుకోవడం మానేసిన రాజేష్ వాళ్ళ సంరక్షణ భాద్యతలు చూడటం మానేసాడు పైగా నెలవారీ ఖర్చుల కోసం భార్య నిషా అడిగినప్పుడు ఆమెని మానసికంగా శారీరకంగా హింసించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది దాంతో రాజేష్ మపుస్కర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా రిమాండ్ విధించిది న్యాయస్థానం . దాంతో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు రాజేష్.

పవన్ రెండో భార్య ,మూడో భార్య కూతుర్లు వచ్చారు


plz.. visit the side ads.. for best deals..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ''సర్దార్ గబ్బర్ సింగ్ ''. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది కాగా ఆ షూటింగ్ జరుగుతున్న సెట్ కు పవన్ కూతుర్లు ఆద్య ,పోలేనా ఇద్దరూ వచ్చారు . ఆ ఇద్దరు కూతుర్ల లో ఆద్య  రెండో భార్య రేణు దేశాయ్ కూతురు కాగా మరో కూతురు పోలేనా మూడో భార్య అన్నా లెజ్ నోవా కూతురు కావడం విశేషం . ఈ ఇద్దరు పిల్లలు కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో తెగ అల్లరి చేసారట ! ఒకవైపు షూటింగ్ జరుగుతుండగా మరోవైపు పవన్ కళ్యాణ్ కూతుర్లు ఆనందంగా గడిపారట . ఇక పవన్ ఇద్దరు కూతుర్లు సర్దార్ సెట్లో కి రావడంతో సహ నటులు వాళ్ళని చూడటానికి ఆసక్తి చూపించారట .

అనుష్క తొడల గురించి ..హీరో మాట్లాడితే ఒప్పు..నేను మాట్లాడితే తప్పా..!


plz.. visit the side ads.. for best deals..

కమెడియన్ అలీ  'సైజ్ జీరో ' ఆడియో పంక్షన్ లో అనుష్క తోడలపై  కామెంట్ చేయడం..అది మీడియాలో పెద్ద వివాదం అవడం తెలిసిందే..పలు సార్లు హీరోయిన్లు , యాంకర్ల  పై కామెంట్స్ చేసిన అలీకి ఎంతమంది వార్నింగ్ ఇచ్చిన ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పురావడం లేదు..ఇదే విషయాన్ని అలీ దగ్గర సహా నటులు ప్రస్తావిస్తే.. తను చేసిన కామెంట్స్ ను కప్పిపుచ్చుకునే విధంగా సమాధానం ఇస్తున్నాడట.అంతేకాకుండా  మహేష్ బాబు  ఖలేజా సినిమాలో అనుష్క తోడల మీద కామెంట్ చేస్తే..పట్టించుకోరు..అదే నేను చేస్తే ఇంత రాధ్దాంతం చేస్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడట..మహేష్ ,అనుష్క జంటగా నటించిన 'ఖలేజా ' చిత్రంలో మహేష్ ..దీని పిక్కలు చూసావా..భయ్యా..అంటూ అనుష్కను ఉద్దేశించి ఓ డైలాగ్ ఉంటుంది..ఆ విషయాన్నిఅడిగినవారికి మహేష్ తో పోల్చూతూ ..తను సమర్థించుకుంటున్నాడట..సైజ్ జీరో ఆడియో పంక్షన్ లో యాంకర్ సుమ మరో హీరోయిన్ సోనాల్ గురించి మాట్లాడుతుంటే...ఆమె గురించి కాదు..అనుష్క తొడ గురించి మాట్లాడితే బాగుంటుందనీ, 'బిల్లా' సినిమాలో అనుష్క తొడ చూసినప్పట్నుంచీ ఆమె తొడకు నేను అభిమానిని అయ్యాననీ అంటూ వ్యాఖ్యానించాడు.అలీ వివాదాల్లో తాను చిక్కుకున్నదేకాక ..ఆ రొంపిలోకి మహేష్ ను కూడా లాగుతున్నాడు..మరి దీనిపై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి...

Five of a Family Commit Suicide in Andhra Pradesh



EMAIL
PRINT
2COMMENTS
Five of a Family Commit Suicide in Andhra Pradesh
Photo for representational purpose
plz.. visit the side ads.. for best deals..
HYDERABAD:  Hit by financial problems, eight members of a family jumped into a reservoir in a suicide bid in Kurnool district of Andhra Pradesh, resulting in death of five, including three minors, police said today.

S Ramaiah, a trader, jumped into the Owk reservoir in the district last evening along with his seven family members, including grandchildren, according to the police.

"Ramaiah, his younger son and his wife survived in the suicide bid, but his elder son Venkateshwarlu, his wife, besides three children (two boys and one girl), all aged below five years, drowned," Deputy Superintendent of Police (Dhone Sub-Division) Vinod Kumar said.

After getting the information about the alleged suicide bid last evening, a police team managed to rescue Ramaiah, his younger son and his wife, while during a search operation for others that lasted till this afternoon, the police retrieved the bodies of five others, the DSP said.

Preliminary investigations revealed that Ramaiah was supposed to pay an amount of Rs. 50 lakh to farmers from whom he had bought bengal gram, also known as chana dal in Indian cuisine.

"The prices of bengal gram fell in the market and he was finding it difficult to pay the amount to the farmers, who reportedly pressurised him over their due amounts," the senior police officer said, adding further probe was on.

Nearly 2,000 primary school teachers might have fake BEd degrees: SIT


plz.. visit the side ads.. for best deals..

AGRA: With the BEd degrees of about 2,000 primary teachers here found to be suspect, the current acute shortage of teachers is likely to become worse. The special investigation team (SIT) team investigating the UP BEd degree scam found that over 30 colleges in Agra, Mathura, Firozabad, Mainpuri, Hathras, Aligarh, Kasganj and Etah affiliated to BR Ambedkar University had been giving out marksheets to many students who were never enrolled in the first place. Many holding these mark-sheets had gone on to take up teaching jobs in government schools.

The SIT had called senior staff of BR Ambedkar University for interrogation on Tuesday. As per SIT sources, around 30 colleges affiliated to the university were found to have participated in the fraud which was allegedly supported by senior officials of the institution.

Last month, the SIT filed an FIR against five senior officials of the university, including its former VC and registrar. The FIR also names around 400 students who allegedly received fake degrees.

"Investigations revealed that around 30 colleges affiliated to Agra University provided fake marksheets to students, who have taken up jobs as government teachers. While 400 BED applicants have been named, the number might reach 2,000 after final verification of marksheets," said a senior official with the SIT in Lucknow.

The official alleged that the authorities of Ambedkar University are not cooperating in the investigation, which is delaying it. He added that SIT will also make mass arrests of students and university officials once investigations are over.

"Fearing the SIT, many people who have taken the fake BEd degree have now started quitting their jobs. Many officials of the university haven't turned up for questioning," added the official.

Investigators have already lodged an FIR against former registrar Shiv Pujan and clerk Harish Kasana in the examination department, BEd department in-charge Mahipal Singh and Ramvrat assistant registrar Ramvrat.

The fraudulence only came to light quite by accident — in 2012, Sunil Kumar, a student of Shiv Dhaam Singh College, Aligarh, affiliated to BR Ambedkar University, filed a writ petition in the Allahabad high court seeking action after wrong information was provided to him by the university. The student said he had been enrolled for the BEd programme in the 2005-06 academic session and received two different results. That session was long delayed, and the final examinations were held in 2009-10.

Sunil Kumar passed his BEd degree in the second division. He would only qualify for a certain government job that he had coveted if he had scored first division. Kumar lost his BEd certificate, and applied for a duplicate from the university.

He was shocked to see that the duplicate marksheet came with a first division. He then took the matter to the Allahabad high court, alleging that by giving out an erroneous marksheet earlier, the university had ruined his career.

Indians’ poor food habits fuelling diabetes: Survey


plz.. visit the side ads.. for best deals..

MUMBAI: What Indians eat and how could be fueling the diabetes epidemic across the country, suggests a new survey that interviewed 4,000 diabetic patients across eight cities.

The main culprit could be the Indian craving for rice, fine-flour rotis or upma - all carbohydrate-based foodstuff high on calories but low on much-needed fibre. "Rice accounts for 48% of the daily calorific intake of most Indians,'' said endocrinologist Dr V Mohan from Chennai. Considering that most types of white rice rapidly increase the blood sugar levels, caution is advised.

But urban Indians who suffer from diabetes seem far from cautious. The new survey, titled Food, Spikes and Diabetes Survey, showed seven out o f 10 people with diabetes in urban India paid little attention to what and how much they eat. Carbohydrates are supposed to comprise only 60% of the plate, but 70% of those surveyed in Mumbai and 84% of those in Chennai consumed more.



There is also a problem with how Indians eat. "Indians tend to eat so fast that the pancreas struggles to produce adequate insulin for metabolising the food,'' said Dr Shashank Joshi, president of the Indian Academy of Diabetes.

Indian diabetic patients also fail to observe healthy gaps between meals, said Dr Joshi. The survey, for instance, shows that Mumbaikars have their breakfast two hours and 25 minutes after waking up, and Hyderabadis wait over three hours. "Eighty percent of respondents eat three to four meals per day. The gap between meals ranges from four-and-a-half to seven hours,'' said the findings.

"Typically, Indians have a three to four hour gap between wake-up time and breakfast, which is detrimental for these patients. Therefore, they should have a shorter time gap with breakfast comprising whole grains,'' said Dr Joshi.

Indians also have a tendency to feast in festivals. "Indians take festive occasions seriously and people with diabetes seem to follow the trend-30% of respondents claimed to go easy on their diet in festive occasions. The survey, conducted by pharma major Abbot, showed 62% of those interviewed had a body mass index of over 22.9 and 65% had uncontrolled blood sugar levels.

Arundhati Roy among 24 to return film awards


plz.. visit the side ads.. for best deals..

MUMBAI: Remember the last scene from the film Jaane Bhi Do Yaaron when the two characters Vinod and Sudhir turn to the camera and make a cut-throat gesture signifying the death of justice? On Thursday afternoon, Kundan Shah, maker of this cult comedy, repeated the throat-slitting gesture while returning his national award for the same film- that satirized corruption in the country-with which he had made his debut. 

Shah was part of a list of 24 members from the film fraternity including prominent names like filmmaker Saeed Mirza, cinematographer Virendra Saini and writer Arundhati Roy who added their medals to the growing pile of returned awards, giving greater momentum to the act of 12 frontline filmmakers returning the national awards a week ago over the government's "apathy" in addressing students' issues at FTII and the environment of intolerance.

READ: Award Wapsi: Celebs react 

Even though the deadlock at the Film and Television Institute of India has ended, the dissenting voices returning their awards, each with an individual explanation, spanned almost the entire spectrum of the film industry including filmmakers, screenplay writers, audiographers, cinematographers, editors and docu-filmmakers with FTII alumni as the majority. "We are trying to bring public attention back to the manner in which the current government is responding to dissent and debate," read the joint statement addressed to the President and Prime Minister of India. 

Arundhati Roy, who had previously turned down the Sahitya Akademi award in 2005 when the Congress was in power, stated: "I am very pleased to have found a National Award (best screenplay for In Which Annie Gives It Those Ones) that I can return because it allows me to be a part of a political movement initiated by writers, filmmakers and academics in the country who have risen up against a kind of ideological viciousness... " 

What seems to have stoked the tolerance debate further and fanned this fresh wave of outburst has been a series of recent incidents when the screening of a student film on caste politics was stopped because of the mention of beef and certain leaders of the ruling party belittling Shah Rukh Khan, among others.

READ ALSO: Hema Malini: Award Wapsi is initiated by opposition to create problems for the Modi government 

The gesture that was meant to be a plea to the government to take notice of students' demands and resolve their issue was also a protest against "growing intolerance" in the country, both of which Mirza felt were interlinked. Mirza, who was incidentally the last chairman of FTII, said, "They're not separate issues. The selection of the governing council reflects the government's interference in cultural affairs. There has to be a process in place to appoint the best person to head an institution of national importance." 

"Today is a breaking point when everyone is feeling slaughtered," cited Bina Sarkar Ellias, a writer representing filmmaker Rafeeq Ellias, when asked why they had not returned their awards during past instances of intolerance. Shah pointed out, "We've protested through our works, films and serials against the Congress government too. My serial Police Station got banned in 1985 by Doordarshan but why repeat the mistakes we've made in the past. It's no longer about intolerance, it's torture and threatens everyone's freedom... A larger design to take over our cultural and educational institutions." 

While medals of those returning awards will be handed to a member of the I&B ministry, the money they earned through the cash prizes will be donated to individual charities of their choice. 

While Shah is hopeful that not all may be lost and this act might signal to the political powers-that-be to "pay attention to the fears and focus their rigidity on the right things," what could eventually be the aftermath of this protest? "Frankly, I don't know. All I know is I have to raise my voice against this state of affairs," said Mirza.

Underworld don Chhota Rajan brought to Delhi from Indonesia





plz.. visit the side ads.. for best deals..

NEW DELHI: Underworld don Chhota Rajan was brought to Delhi early this morning from Indonesia by a joint team headed by CBI officials for facing trial in various criminal cases registered against him in Delhi and Mumbai.

Immediately after his arrival here in an Indian Air Force Gulfstream-III aircraft from Indonesia's Bali, Rajan, who is considered as a 'friendly don' as he reportedly tipped Indian security agencies about the movement of Dawood and his aides, was whisked away to an undisclosed location under tight security.

Rajan had told media in Bali that he was happy to return to his motherland and had rubbished reports that his arrest was orchestrated as he was facing threat from Dawood's men.

Rajan was to have been deported on Tuesday from Bali's Ngurah Rai International Airport, but the airport was closed because of volcanic ash from an eruption of Mount Rinjani on nearby Lombok island.

55-year-old Rajan was arrested in Bali upon arrival from Australia on October 25. He was carrying a passport with the alias Mohan Kumar. He was arrested on the basis of a notice from Interpol and following a tip from Australian authorities in Canberra. Rajan was handed over to seven CBI officers on Thursday evening and was flown to India on a special aircraft, an Indonesian Interpol official said.
Don likely to be formally arrested by CBI

A dummy Rajan hired to protect the don

Ahead of his return to India, Maharashtra government made a surprise announcement of handing over all the cases related to the underworld don to the CBI as the agency had expertise in handling such cases. Rajan has reportedly conveyed to Indian officials his reluctance to go to Mumbai because of threats from underworld don and terrorist Dawood Ibrahim, his former boss turned enemy.

Till the formalities of CBI to take over the Maharashtra cases are completed, Rajan will be in the custody of Special Cell of Delhi Police which has six cases registered against him.
He is likely to be formally arrested by CBI, which will be the probing agency for cases registered against him, and produced before a magistrate. Delhi Police is also likely to hand over their cases registered against Rajan and his men to CBI on Friday.Embedded image permalink
Chhota Rajan brought to Lodhi Colony Special Cell Office, Delhi
Embedded image permalinkEmbedded image permalink

Rare and Unseen photos of pawan kalyan


pawan kalyan at his farm house 2

plz.. visit the side ads.. for best deals..

pawan kalyan at his farm house 3Pawan Kalyan at his Farm House

ఓంకార్ కు షాక్ ఇచ్చిన ప్రేక్షకులు


plz.. visit the side ads.. for best deals..
దసరా కు రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన రాజుగారి గది చిత్రానికి సీక్వెల్ రానుంది . షార్ట్ టైం లో రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ ప్రేక్షకులు రాజుగారి గది చిత్రానికి బ్రహ్మరధం పట్టడంతో షాక్ తిన్నారు ఓంకార్ అండ్ టీం . సినిమా విజయం సాధిస్తుంది అని నమ్మారు కానీ అనూహ్యంగా పెద్ద విజయం సాధించడమే కాకుండా భారీ ఎత్తున లాభాలు కూడా వస్తుండటంతో యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు . దాంతో థియేటర్ లు మరింతగా పెరగడమే కాకుండా ఆ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఓంకార్ . ఇక చిత్ర బృందం కూడా రాజుగారి గది చిత్రానికి సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని పోరు పెడుతున్నారట ! ఇక ఓంకార్ కూడా సీక్వెల్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం .

Today's Big Bazaar Coupon: Upto 70% Off


plz.. click the side ads, for your offers