Tuesday, 8 December 2015

ఆ సినిమా ఫట్ కావడంతో పెద్ద పార్టీ చేసుకున్నాడట

ఆ సినిమా ఫట్ కావడంతో పెద్ద పార్టీ చేసుకున్నాడట


దర్శకులు శ్రీను వైట్ల - కోన వెంకట్ ల మద్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది ,పాము - ముంగీస లాగా సాగుతున్న ఈ క్రీడలో తాజాగా ''శంఖరాభరణం '' సినిమా ఫ్లాప్ కావడంతో ఆదివారం రోజున పెద్ద పార్టీ నే ఇచ్చాడట దర్శకులు శ్రీను వైట్ల . కోన వెంకట్ అందించిన బ్రూస్ లీ ఘోర పరాజయం పొందడంతో ఆ నెపాన్ని శ్రీను వైట్ల పై నెట్టేసాడు కోన దాంతో అంతగా సఖ్యత లేని ఆ ఇద్దరి ఆమధ్య మళ్ళీ అగ్గి రాజుకుంది . అదే సమయంలో అఖిల్ రిలీజ్ అయి డిజాస్టర్ అవడం ఆ వెంటనే శంఖరాభరణం కూడా ఫ్లాప్ కావడంతో ఇక శ్రీను వైట్ల ఆనందానికి అంతే లేకుండా పోయింది ఎందుకంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇతరుల మీద నెట్టేసి హిట్ వచ్చినప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే కోన ఇపుడు ఏం మాట్లాడతాడ ని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు శ్రీను వైట్ల . 

No comments:

Post a Comment