Saturday, 12 December 2015

మహేష్ బాబు అభిమాన హీరో ఎవరో తెలుసా

మహేష్ బాబు అభిమాన హీరో ఎవరో తెలుసా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని అభిమానించే వాళ్ళు ఎందఱో కానీ మహేష్ కు కూడా ఓ అభిమాన హీరో ఉన్నాడు ఇంతకీ మహేష్ అభిమానించే హీరో ఎవరో తెలుసా .......... ఇంకెవరు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ . అమీర్ నటన అంటే మహేష్ కు చాలా ఇష్టమట ! అమీర్ ఖాన్ ఎంచుకుంటున్న పాత్రలు కానీ సినిమాలు కానీ నాకు చాలా ఇష్టం అలాగే అమీర్ నటన అంటే మరింత ఇష్టం అని ''ఫోర్బ్స్ '' పత్రిక కు వెల్లడించాడు మహేష్ . ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ''బ్రహ్మోత్సవం '' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . 

No comments:

Post a Comment