Thursday, 24 December 2015

రోజా నోటి వెంట బూతుల వర్షం

రోజా నోటి వెంట బూతుల వర్షం

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా గతకొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ సభ్యులను బూతులతో చెడా మాడా తిడుతూనే ఉంది . తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు రిలీజ్ చేసిన సిడి లో రోజా నోటి వెంట బూతుల వర్షం జల జలా పారుతుంటే అవి వినలేక చెవులు నోరు మూసుకుంటున్నారు . చంద్రబాబు ని కామ సిఎం ,సెక్స్ సిఎం అంటూ తిట్టడమే కాకుండా టిడిపి మహిళా ఎం ఎల్ ఏ నైతే ఇక రాయడానికి వీలు లేని బాషలో తిట్టింది . ఆ తిట్ల ని చూసి విన్న వాళ్ళైతే రోజా ని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం కాదు అసెంబ్లీ లోకి అడుగు పెట్టనివ్వొద్దు అని అంటున్నారు . ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన శాసన సభ్యులు ఇలా బరితెగించి మాట్లాడుతుండటంతో అవాక్కౌ తున్నారు జనాలు.

No comments:

Post a Comment